Hari Hara Veera Mallu Pre Release Event: మనల్నెవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియో వైరల్
Hari Hara Veera Mallu Pre Release Event సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనే నాది. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు.. గూండాలు నా దగ్గర లేవు.

Hari Hara Veera Mallu Pre Release Event: హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో సభకి పర్మిషన్ ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు. పాలిటిక్స్ లో మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా ఆయనే ఈశ్వర్ అన్నారు. అలాగే మనల్నేవడ్రా ఆపేది అన్న మాటకు అర్ధం చెప్పారు పవన్ కళ్యాణ్. తను ఎప్పుడూ రికార్డుల కోసం ఆశించలేదని, యాక్టర్ కావాలని ఎప్పుడు కోరుకోలేదని అన్నారు.
సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనే నాది. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు.. గూండాలు నా దగ్గర లేవు. వయసు పెరిగిందికానీ, గుండెల్లో చావ ఇంకా చావలేదు అన్నారు. అలాగే నేను డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. బంధాలకే ప్రాముఖ్యతనిచ్చాను. చాలా కష్టాల్లో హరిహరవీరమల్లు చేశా. పేరున్నా.. పీఎం తెలిసినా డబ్బులు రావు. సినిమాతో అభిమానులను రంజింపజేయాలని చేశా. నేను కింద నుంచి వచ్చిన వాడిని అన్నారు.
-
Hari Hara Veera Mallu Kannada: ‘హరిహరవీరమల్లు’’సినిమాకు కర్ణాటకలో షాక్
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు
-
Pawan Kalyan : పవన్ సినిమా కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పవర్ స్టార్ రేంజే వేరు
-
Arjun Das: అర్జున్ దాస్.. ఇప్పుడు ఇతడి వెంటే మన స్టార్ హీరోలు పడుతున్నారు..
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Hari Hara Veera Mallu : ఆ ట్రైలర్ వస్తే థియేటర్లు బద్దలే.. ‘పీకే’ చివరి డైలాగ్ మామూలుగా ఉండదంట!