Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Jio Entertainment B

JIO: జియో ఎంటర్‌టైన్‌మెంట్ బెస్ట్ ప్లాన్స్.. సిరీస్‌లు, సినిమాలతో ఎంజాయ్ అంతా మీదే

JIO: జియో ఎంటర్‌టైన్‌మెంట్ బెస్ట్ ప్లాన్స్.. సిరీస్‌లు, సినిమాలతో ఎంజాయ్ అంతా మీదే
  • Edited By: NARESH ENNAM,
  • Updated on February 28, 2025 / 04:01 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

JIO:

ప్రస్తుతం అంతా కూడా ఓటీటీ హవా నడుస్తోంది. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసేంత సమయం లేని వారు ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు. ప్రస్తుతం కొత్త కొత్త వెబ్‌సిరీస్‌లు కూడా ఉంటున్నాయి. చాలా మంది వీటిని చూస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అన్ని కూడా చూడాలని అనుకునే వారికి జియో బెస్ట్ టూ ఎంటర్‌టైన్‌మెట్ ప్లాన్స్ అందిస్తుంది. వీటి ద్వారా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ ఎక్కువ ధర ఉంటుందని అనుకోవచ్చు. కానీ కేవలం రూ.175, రూ.445 ధరలకే జియో అందిస్తుంది. ఈ ప్లాన్స్ తీసుకుంటే.. తప్పకుండా మీరు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని కూడా చూడవచ్చు.

వీటిలో డేటా, కాల్స్ కూడా ఉంటాయి. దీంతో 10 ఉచిత ఓటీటీ యాప్ సబ్‌స్రిప్షన్స్ కూడా లభిస్తాయి. అన్నింటి కంటే ఇదే తక్కువ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్. మీరు రూ.175 ప్లాన్ తీసుకుంటే అందులో సోనీ లివ్, జీ5, జియోసినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, జియో టీవీ వంటి సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో దాదాపుగా 10జీబీ డేటా ఇస్తారు. అయితే ఇది రోజువారీ లిమిట్ ఉండవు. ప్లాన్ గడువు తేదీ 28 రోజులు. ఈ నెల రోజుల్లో డేటాను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో కాల్స్‌కి సంబంధించి ఎలాంటివి రావు.

అదే మీరు జియో రూ.445 ప్లాన్ తీసుకుంటే మొత్తం 12 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. ఇందులో సోనీ లివ్, జీ5, జియోసినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్ట్స్, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, Hoichoi, Fancode, జియో టీవీ, జియో క్లౌడ్ వంటివి వస్తాయి. అలాగే వీటికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే ప్లాన్ మొత్తం చూసుకుంటే 56 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యం కూడా లభిస్తుంది. దీంతో ఈజీగా అన్ని ఓటీటీ ఫ్లా్ట్‌ఫామ్స్‌లో వచ్చే సినిమాలను చూడవచ్చు. ప్రస్తుతం చాలా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని కూడా వస్తున్నాయి. వీటిని ఈజీగా చూడవచ్చు. కాల్స్‌కి, వీటికి వేర్వేరు రీఛార్జ్ కాకుండా ఒకటే రీఛార్జ్ వేసుకుని వీటిని ఉపయోగించడం వల్ల మీకు కాస్త డబ్బులు సేవ్ అవుతాయి.

Tag

  • Cinemas
  • Entertainment plans
  • JIO
  • Series
Related News
  • Jio vs Airtel Recharge Plans: రూ.50 తేడాతో భారీ ప్రయోజనాలు: జియో 299 vs ఎయిర్‌టెల్ 349 ప్లాన్‌ ఏది బెస్ట్ ?

  • Jio: ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ కి గుడ్‌న్యూస్.. జియో నుంచి బంపర్ ఆఫర్

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us