Viral : ఫ్యాషన్ కి పరాకాష్ట.. కారు దిగగానే గాలికి లేచిన డ్రస్సు..కవర్ చేసుకున్న ఖుషీ

Viral : ఇటీవల కాలంలో సెలబ్రిటీల డ్రెస్సులు, వాటిపై జరిగే వివాదాలు తెగ వార్తల్లో ఉంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే కోవలో బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ తన ‘సైడ్ ఓపెన్’ డ్రెస్సుతో వార్తల్లో నిలిచింది. అది కూడా మామూలుగా కాదు, నెట్టింట్లో ఆమెకు క్లాస్ పీకుతూ, నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా ఖుషీ ముఖర్జీ ఒక కేఫ్ బయట కెమెరాలకు చిక్కింది. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ఆమె వేసుకున్నది ఒక నల్లటి టీషర్ట్ డ్రెస్సు. దానికి పక్కన, అంటే సైడ్ నుంచి పై దాకా కట్ ఉంది. ఆమె కారు దిగుతుండగా డ్రెస్సు గాలికి లేవడంతో తన ‘ప్రైవేట్ పార్ట్’ కనిపించకుండా చేత్తో పట్టుకుని కవర్ చేసుకోవాల్సి వచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. “చూపించడానికే కదా వేసుకున్నావ్, మరి దాచడమెందుకు?” అని కొందరు గట్టిగానే అడిగారు. ఇంకొకరైతే, “ఇలాంటి బట్టలు అసలు ఎందుకు వేసుకోవడం?” అని ప్రశ్నించారు. ఈ వివాదంపై మరో నటి పలక్ నాజ్ కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఖుషీ ముఖర్జీకి గట్టిగానే క్లాస్ పీకింది.
Read Also : Fancy Number : ఒక్క నంబర్ కు లక్షల ఖర్చు.. ఖైరతాబాద్ ఆర్టీఏకు ఒక్క రోజే రూ.42లక్షల ఆదాయం
పలక్ ఏమందంటే.. “ఎవరైనా వీధి కుక్కలకు అన్నం పెడితే, పెద్ద గొడవ అవుతుంది. మరి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ మీడియా వాళ్ళు వీళ్ళను ఎందుకు కవర్ చేస్తున్నారు? కవర్ చేసే మీడియా వాళ్లపైనా, ఇలాంటి దుస్తులు వేసుకునే వాళ్ళపైనా జరిమానా విధించాలి. మనం సమాజంలో బతుకుతున్నాం కదా? ఇలాంటి బట్టలు వేసుకుని బయట తిరగడం సరైనదేనా? నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి” అని పలక్ నాజ్ చాలా సీరియస్గా మాట్లాడింది. పలక్ మాటలు చాలామందికి సరైనవే అనిపించాయి.
Read Also :Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
అసలు ఖుషీ ముఖర్జీ, పలక్ నాజ్ మధ్య ఈ గొడవ ఇప్పుడే మొదలు కాలేదు. గతంలో ఖుషీ, పలక్ను నిరుద్యోగి అని అంది. అప్పుడు పలక్ నాజ్ కూడా గట్టిగానే జవాబిచ్చింది. ఆ గొడవ అప్పటికి సద్దుమణిగినా, ఇప్పుడు ఈ డ్రెస్సుల వ్యవహారంతో మళ్ళీ బయటపడింది. మొత్తానికి, సెలబ్రిటీల డ్రెస్సులపై సోషల్ మీడియాలో చర్చ ఆగడం లేదు.
-
Bollywood Khans : ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్, ఆమిర్.. అభిమానులకు పండుగే
-
Sikandar : సల్మాన్ ఖాన్ దెబ్బకు ఇన్సురెన్స్ చేయించుకున్న నిర్మాత.. ఆ సినిమాకు ఏకంగా రూ.91కోట్ల నష్టం
-
Genelia : షూటింగ్లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!
-
Salman Khan : సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఫ్యాన్స్ ఆందోళన..ఇలా మారిపోయాడేంటి!
-
Bollywood Actress : పాన్ ఇండియా స్టార్ కి తల్లిగా, బాలీవుడ్ హీరో కి ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుస్తా.. ఈమె ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..