Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Kingdom First Review ఈ సినిమా పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ ఇచ్చారు. కింగ్ డమ్ సినిమాను సుమారు 45 నిమిషాల పాటు చూశాను.

Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా జూలై 31 న ప్రక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, స్థార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూకు హైస్ట్ గా మారారు. ఈ సినిమా పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ ఇచ్చారు. కింగ్ డమ్ సినిమాను సుమారు 45 నిమిషాల పాటు చూశాను.
ఈ సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ లేదనే విషయం కూడా మర్చిపోయాను. అంతగా మూవీలో తీనమయ్యాను అని అన్నారు. విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గౌతమ్ సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో విజయ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలిపాడు. అనిరుధ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉందని తెలిపాడు.
-
Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
-
Vijay Deverakonda Stunt: కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతలా కష్టపడ్తున్నాడో చూడండి
-
Vijay Deverakonda : పెరిగిపోతున్న విమర్శలు.. పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు