Vijay Deverakonda Stunt: కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతలా కష్టపడ్తున్నాడో చూడండి
Vijay Deverakonda Stunt కింగ్ డమ్ కోసం తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి, పాత్రకు తగిన శారీరక మానసిన శిక్షణ కూడా పొందాడు. తాజాగా విజయ్ చేసిన స్టంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vijay Deverakonda Stunt: విజయ్ దేవరకొండ కు వరస ఫ్లాపులు ఎదరు అవుతున్నా తనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తన సినిమాలు విజయం సాధించకపోయినా ప్రతి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో విజయ్ దేవరకొండ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు.
కింగ్ డమ్ కోసం తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి, పాత్రకు తగిన శారీరక మానసిన శిక్షణ కూడా పొందాడు. తాజాగా విజయ్ చేసిన స్టంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతుల సాయం లేకుండా రెండు గోడలను కాళ్లతో సపోర్ట్ చేసుకుంటూ సుమారు 12 అడుగులపైకి విజయ్ వెళ్తాడు. చాలా కష్టంతో కూడుకున్న ఈ స్టంట్ ను సులువుగా చేశాడు. విజయ్ చాలా కష్టపడుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Related News
-
Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
-
Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
-
Vijay Deverakonda : పెరిగిపోతున్న విమర్శలు.. పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు