Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
Kingdom Pre Release Event 100 కోట్ల బడ్జెట్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండం విశేషం.

Kingdom Pre Release Event: కింగ్డమ్ సినిమా జూలై 31 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి రెఢీ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం జూలై 28న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్యూన్ ఫర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియో బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
100 కోట్ల బడ్జెట్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండం విశేషం. విజయ్ దేవరకొండ కెరీయర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ చిత్రం. కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఏది ఎమైనా ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అంచనాలను పెంచుతున్నాయి.
-
Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
-
Vijay Deverakonda Stunt: కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతలా కష్టపడ్తున్నాడో చూడండి
-
Vijay Deverakonda : పెరిగిపోతున్న విమర్శలు.. పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు