Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!

Kangna Sharma : సోషల్ మీడియాలో నటీనటులకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరలవుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన షాకింగ్ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. కంగనా తన బోల్డ్ లుక్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో తన పోస్టులతో అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తుంది. ఆమె ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది. ఆ తర్వాత తను‘ది కపిల్ శర్మ షో’, ‘తు సూరజ్ మై సాంజ్ పియాజీ’ వంటి షోలలో పనిచేసింది.
కంగనా శర్మ తన బోల్డ్ వైఖరితో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె మరోసారి రివీలింగ్ డ్రెస్ (శరీరాన్ని ఎక్కువగా చూపే దుస్తులు) ధరించి కెమెరాలకు చిక్కింది. అయితే ఈసారి కంగనా లుక్ జనాలకు అస్సలు నచ్చలేదు. దీంతో ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతోంది. ఆమె బట్టలు చూసి నెటిజన్లు తనను ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు.
వాస్తవానికి కంగనా శర్మ ఇటీవల ఒక ఈవెంట్‌లో కెమెరా కంటికి చిక్కింది. ఈ సందర్భంగా ఆమె కెమెరామెన్లకి చాలా ఫోజులు ఇచ్చింది. పింక్ కలర్ ఫ్రంట్ కట్ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ ముందు వైపు చాలా రివీలింగ్‌గా ఉంది. కంగనా తన లుక్‌ను సెటిల్ మేకప్, విరబోసుకున్న జుట్టుతో పూర్తి చేసింది. అయితే, సోషల్ మీడియా యూజర్లకు కంగనా ఈ లుక్ నచ్చలేదు. దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కంగనా ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. దీనిపై యూజర్లు తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు. “బట్టలు విప్పే పోటీ జరుగుతోంది” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “పేదల దగ్గర బట్టల్లేవు, ధనవంతులు బట్టలు లేకుండా తిరుగుతున్నారు” అని మరొకరు రాశారు. ఒక యూజర్ అయితే, “ఇలాంటి వాళ్లే ముంబైని పాడు చేస్తున్నారు” అని కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
Read Also:Lava Shark 5G:శాంసంగ్, పోకోలకు షాక్.. రూ.8వేలకే అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్
-
Katrina Kaif : సల్మాన్-రణ్‌బీర్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా
-
Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు
-
Viral Video : వీడికి రెండు గుండెలున్నాయా భయ్యా.. ప్రాణం పోతున్నా వీడియో తీశాడు
-
Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు
-
Viral Video : రీల్స్ పిచ్చితో ప్యాంట్‌కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?
-
Viral Video : డ్రైనేజీ అనుకున్నాడు.. కానీ మరో లోకంలోకి వెళ్లిపోయాడు.. అదో భయానక ప్రపంచం