AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?

AC: వేసవిలో చల్లదనం కోసం చాలామంది ఏసీలో ఎక్కువగా ఉంటారు. కేవలం రాత్రిపూట నిద్రపోవడం మాత్రమే కాకుండా పగలు కూడా ఏసీలోనే ఉంటారు. ఒక్కసారి ఏసీకి అలవాటు పడితే మాత్రం లేకుండా అసలు ఉండలేరు. బయట ఎంత చల్లగాలి ఉన్నా కూడా ఏసీ తప్పకుండా ఉండాలి. లేకపోతే వారికి వేడిగా ఉంటుంది. అయితే ఏదో కొంత సమయం ఏసీలో ఉంటే పర్లేదు. కానీ ఎక్కువ సమయం ఏసీలో ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పగలు, రాత్రిపూట ఏసీలో ఉంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏసీలో రోజంతా ఉంటే.. మీకు చల్లగా అనిపిస్తుంది. కానీ బాడీలో ఆటోమెటిక్‌గా వేడిగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత వేసవి అయినా కూడా ఎక్కువగా ఏసీ వాడకూడదని నిపుణులు అంటున్నారు. అయితే అధికంగా వేసవిలో ఎక్కువగా ఏసీలో ఉండటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఏసీలో ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఏసీ వల్ల గది వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దీనివల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మీ నిద్రకు కూడా భంగం కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఏసీలో నిద్రపోకూడదు. రోజులో కొంత సమయం మాత్రమే వేసవిలో నిద్రపోవాలి. అప్పుడే మీకు అలెర్జీ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఏసీలో ఎక్కువగా నిద్రపోవడం వల్ల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటు జలుబు, దగ్గు వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఏసీలో ఉండే వారి అలవాట్లు కూడా వేరేగా ఉంటాయి. వీటివల్ల ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటారు. వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజంతా ఏసీలో ఉంటే బద్దకం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏ పని కూడా చేయాలనిపించదు. దీనివల్ల ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. దీనివల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. బద్దకం వల్ల సరిగ్గా వ్యాయామం చేయరు. దీనివల్ల కేలరీలు అధికంగా పెరుగుతాయి. అలాగే ఏసీ వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే బాగా చల్లగా ఉండటం వల్ల సరిగ్గా నిద్రపట్టదు. దీనివల్ల ఆకలి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రోజంతా ఏసీలో ఉండవద్దు. రోజులో ఏదో కొంత సమయం మాత్రమే వేసవిలో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన ఎక్కువగా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో బాడీ కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఏసీలో ఉండవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com ని
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Amazon Prime Day Deals:అమెజాన్ ప్రైమ్ డే డీల్స్.. లేటెస్ట్ టీవీలపై రూ.10,000వరకు తగ్గింపు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే