Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
Cancer క్యాన్సర్ వస్తే కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడటం, మానసికంగా కుంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్య నుంచి కాస్త బయటపడటానికి పాలియేటివ్ కేర్ ఉపయోగిస్తారు.

Cancer: ప్రతీ ఏటా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి తప్పకుండా కేర్ అవసరం. చాలా మంది ఈ సమయంలో అసలు కేర్ తీసుకోరు. క్యాన్సర్ ఉన్నవారు తప్పకుండా కేర్ తీసుకోవాలి. లేకపోతే సమస్య పెద్దది అవుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే క్యాన్సర్ పేషేంట్స్‌కు పాలియేటివ్ కేర్ ఇస్తారు. దీనికోసం మనలో చాలా మందికి తెలియదు. అసలు పాలియేటివ్ కేర్ అంటే ఏంటి? ఇది ఎందుకు క్యాన్సర్ వారికి? ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
క్యాన్సర్ వస్తే కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడటం, మానసికంగా కుంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్య నుంచి కాస్త బయటపడటానికి పాలియేటివ్ కేర్ ఉపయోగిస్తారు. అయితే ఈ పాలీయేటివ్ కేర్ గురించి చాలా మందికి పెద్దగా అవగాహన లేదు. ఈ కేర్ వల్ల క్యాన్సర్ రోగులకు పాజిటివ్ థింకింగ్ బాగా పెరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ ఏ దశలో ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటారు. క్యాన్సర్ రోగుల్లో ఎక్కువగా నొప్పి, వికారం, వాంతులు, జుట్టు రాలడం వంటి సమస్యలు తీవ్రంగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఈ పాలియోటివ్ కేర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పాలియేటివ్ కేర్‌లో క్యాన్సర్ పేషెంట్లకు వారి పనులు వారే చేసుకునే విధంగా చేస్తారు. ఉదాహరణకు దుస్తులు ధరించడం, స్నానం చేసుకోవడం, మంచం నుంచి దిగడం వంటి పనులు అనేవి వారికి వారే చేసుకునేలా చేస్తారు. దీనివల్ల వారికి కాస్త పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. నెగిటివ్‌గా ఎక్కువగా ఆలోచించకుండా ఉంటారు.
పాలియేటివ్ కేర్ ఇవ్వడానికి వైద్యులు, నర్సులు, సహాయక కార్మికులు, పారామెడిక్స్, ఫార్మాసిస్టులు, ఫిజియోథెరపిస్టులు, వాలంటీర్లు ఉంటారు. వీరు పేషేంట్లకు వైద్యాన్ని అందిస్తారు. దీనివల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీనివల్ల వారు క్యాన్సర్ నుంచి విముక్తి పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ఉంటే మానసికంగా చాలా వీక్‌గా ఉంటారు. ఏదో రకంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి ఈ పాలియేటివ్ కేర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రోజుల్లో అయితే చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే మాత్రం తప్పకుండా పాలియేటివ్ కేర్ ఉండాల్సిందే.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?
-
Sugar: షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజమెంత?
-
Cancer fruit : క్యాన్సర్ ను తరిమి కొట్టే పండు.. ఒక్కటి తింటే చాలు.. ఇంతకీ ఏం పండు అంటే?
-
Kitchen : మీ వంటింట్లో ఇవి ఉన్నాయా? అయితే కచ్చితంగా మీకు క్యాన్సర్ వస్తుంది.