Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి

Cancer: ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలు అయితే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పురుషులు అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటితో బాధపడుతున్నారు. అయితే ఒకప్పటి రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతీ 100 మందిలో ఒక 90 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే డైట్‌లో కొన్ని రకాల ఫుడ్స్ యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి డైలీ తినాల్సిన ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
బ్రోకలీ
బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. బ్రోకలీలో ఎక్కువగా సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ వచ్చే కణాలను తగ్గిస్తుంది. దీంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే సమస్యను కూడా తగ్గిస్తుంది. కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ బ్రోకలీని తీసుకోవడం వల్ల చర్మం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు.
యాపిల్స్
వీటిలో ఎక్కువగా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు ప్రమాదకరమైన సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే యాపిల్ లోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు గుండె పోటు, దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. యంగ్ లుక్‌లో ఉండాలంటే డైలీ ఒక యాపిల్‌ను తినాలి. డైలీ యాపిల్‌ను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఆరోగ్యంగా ఉంటారు.
క్యారెట్లు
వీటిని డైలీ తినడం లేదా జ్యూస్ చేసి అయినా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి రాకుండా చేస్తాయి. డైలీ క్యారెట్లను తినడం వల్ల కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముసలితనం తొందరగా రాకుండా ఉంటుంది. ఎప్పటికీ కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారు.
ద్రాక్ష
ద్రాక్ష పండ్లులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ద్రాక్ష పండ్లు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముసలితనం, ముఖంపై ముడతలు, మచ్చలు రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు.
చేపలు
వీటిలో ఎక్కువగా విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చేపల్లో ముఖ్యంగా సాల్మన్ ఫిష్‌ను తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Grapes: ద్రాక్ష తీపిగా ఉందా? లేదా? ఇలా తెలుసుకోండి.
-
Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?
-
Sugar: షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజమెంత?