Blood Pressure: అధిక రక్తపోటు సమస్య ఉందా.. వీటిని తీసుకోండి

Blood Pressure: ప్రస్తుతం చాలామంది అధిక రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం, జీవనశైలి అంతా కూడా మారిపోవడంతో రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటు అనేది అదుపులో ఉండాలి. లేకపోతే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఈ సమస్యను లైట్ తీసుకుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా కొన్ని వస్తువులు తీసుకోవాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
నారింజ తొక్క సారం
రక్తపోటు అదుపులో ఉండాలంటే తప్పకుండా నారింజ తొక్క సారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేవలం నారింజ తొక్క రసమే కాకుండా నారింజ రసం తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు బరువు కూడా తగ్గుతారు. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. డైలీ కాకపోయినా కూడా అప్పుడప్పుడు అయినా కూడా నారింజ రసం తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
Read Also: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
లైకోరైస్రూట్
ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, దగ్గు, జలుబు, బాక్టీరియా వంటి సమస్యలతో పాటు రక్తపోటు కూడా తగ్గుతుంది. వీటివల్ల బాడీలోని పొటాషియం తగ్గుతుంది. దీంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలాగే ఇది శరీర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
విటమిన్ ఈ
వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నుంచి విముక్తి పొందడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె పోటు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా విటమిన్ ఈ బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. దీని వల్ల జుట్టు సమస్యలు కూడా తీరిపోతాయి. అధికంగా జుట్టు రాలుతున్నట్లయితే మాత్రం విటమిన్ ఈ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ, జుట్టు సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం మరిచిపోవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Blood Pressure: హైబీపీని తగ్గించుకోవడం ఎలా అంటే?
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Periods: మూడేళ్లుగా ఆగకుండా పీరియడ్స్.. ఓ మహిళకు అరుదైన వ్యాధి
-
Pregnant Women: గర్భిణులు పైనాపిల్ తింటే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్‌లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?