How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
How Many Times Eat a Day: చాలా మంది బరువు తగ్గాలని రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే రోజులో ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How Many Times Eat a Day: సాధారణంగా రోజుకి మూడు పూటలు భోజనం చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం చేస్తారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తప్పకుండా తినాలి. ఫుడ్ లేకపోతే మనిషి చాలా నీరసం అయిపోతాడు. చాలా మంది బరువు తగ్గాలని రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే రోజులో ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read: Urinary Infection : మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ 7 వ్యాధులకు సంకేతం కావచ్చు!
రోజుకు రెండుసార్లు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకేసారి భోజనం చేసేవారు యోగులు, రెండుసార్లు భోజనం చేసేవారు భోగీలు , మూడుసార్లు భోజనం చేసేవారు రోగీలు అనే ఒక డైలాగ్ వైరల్ అవుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తే రోజుకి రెండుసార్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఆలస్యంగా తింటుంటారు. సరైన సమయానికి రోజుకి రెండు సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫస్ట్ భోజనం ఉదయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య తీసుకోవచ్చు. అలాగే రెండో భోజనం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య తినాలి. అంటే సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ కంప్లీట్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం తిన్న తర్వాత ఆకలి అనిపిస్తే పండ్లు, సూప్ లేదా మజ్జిగ వంటివి తీసుకోవచ్చు. అయితే భోజనం అనేది రోజుకి రెండుసార్లు చేసినా కూడా మధ్యలో ఏదో ఒకటి తింటుండాలి. అయితే రోజులో ఉదయం పూట తీసుకునే భోజనం మాత్రం పోషకాలు ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. ఇందులోని పోషకాల వల్ల మీకు రోజంతా శక్తి ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటారు. నీరసం, అలసట వంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Blood Test : రక్తం తీయకుండానే బ్లడ్ టెస్ట్.. 20 సెకన్లలో ఫేస్ స్కాన్‌తో రిపోర్టులు రెడీ
సూర్యాస్తమయానికి ముందే భోజనం చేసేయాలి. తేలిక పాటి ఫుడ్ తీసుకోవాలి. సూప్, సలాడ్ వంటివి తీసుకోవాలి. దీనివల్ల మీరు తీసుకునే ఫుడ్ కూడా జీర్ణం అవుతుంది. అయితే ఒక్కో భోజనానికి కనీసం ఆరు గంటలు తేడా ఉండేట్లు చూసుకోవాలి. ఇలా భోజనం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. భోజన విషయంలో సమయం పాటించాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Vastu Tips: ఈ ప్రదేశాల్లో భోజనం చేస్తున్నారా.. అయితే మీకు పేదరికం తప్పదు
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..