Vastu Tips: ఈ ప్రదేశాల్లో భోజనం చేస్తున్నారా.. అయితే మీకు పేదరికం తప్పదు

Food: హిందూ సంప్రదాయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తుంటారు. అయితే కొందరు ప్రతీ విషయంలో వాస్తు నియమాలు పాటిస్తే.. మరికొందరు పాటించకుండా లైట్ తీసుకుంటారు. సాధారణంగా ఇంట్లో అందరూ కూడా భోజనాలు చేస్తుంటారు. తూర్పు లేదా ఉత్తరం మాత్రమే కూర్చోని తినాలని పెద్దలు చెబుతుంటారు. ఈ దిశలో కూర్చోని తినడం వల్ల తిన్న తిండి ఒంటికి పడుతుంది. లేకపోతే అసలు ఒంటికి పట్టదు. అయితే కొందరికి తెలియకుండా ఫుడ్ తినే విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. తెలిసో తెలియక కొన్ని ప్రదేశాల్లో భోజనాలు చేస్తుంటారు. వీటివల్ల ఇంట్లో ఇబ్బందులు కూడా వస్తాయని అంటున్నారు. అయితే తినేటప్పుడు ఏయే ప్రదేశాల్లో కూర్చోని తినకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ద్వారం దగ్గర
ఇంటి ద్వారం దగ్గర కొందరు కూర్చోని భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా నిల్వ ఉండదు. అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఏ పని కూడా సరిగ్గా జరగదు. ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని పండితులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా ద్వారం దగ్గర కూర్చోని తినవద్దు.
పూజ గది దగ్గర
పూజ గది దగ్గర తినడం వల్ల మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని పండితులు అంటున్నారు. ఇలా తినడం వల్ల ఇంట్లోని సంపద అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. ఎక్కువగా సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ గది దగ్గర అయితే అసలు కూర్చోని తినవద్దు.
సోఫా మీద కూర్చొని
కొందరు ఇంట్లో బెడ్, సోఫా మీద కూర్చోని తింటుంటారు. ఇలా తినడం వల్ల ఆర్థిక సమస్యలు రావడంతో పాటు ఎక్కువగా డబ్బు నష్టపోతారట. దీనికి తోడు ఎక్కువగా అప్పుల బారిన పడతారని పండితులు అంటున్నారు. ఎంత డబ్బు సంపాదించినా కూడా అప్పులు అవుతాయి. దీంతో మానసికంగా ఆవేదన చెందుతారని పండితులు అంటున్నారు.
మురికి ప్రదేశాల్లో
మురికి ప్రదేశాల్లో ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో తింటే ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీంతో ఇంట్లో ఏ పని కూడా సరిగ్గా జరగదు. ఎక్కువగా సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు.
గ్యాస్ స్టవ్ దగ్గర
తొందరలో లేకపోతే వంట చేస్తూ కొందరు గ్యాస్ స్టవ్ దగ్గర తింటారు. ఇలా తినడం వల్ల అసలు ప్రశాంతత ఉండదట. అన్నింటి కంటే మించి ముఖ్యంగా పేదరికం వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా కూడా ఇంట్లో డైనింగ్ టేబుల్ అని పెట్టుకున్న ప్లేస్‌లో మాత్రమే కూర్చోని తినాలి. అప్పుడే తినే ఫుడ్ ఒంటికి పట్టడంతో పాటు ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా?
-
Health Issues: వీటిని కుంభకర్ణుడిలా తింటున్నారా.. అనారోగ్య బారిన పడటం ఖాయం
-
Eat this food: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుకుంటున్నారా.. ఈ ఫుడ్ తీసుకోండి
-
Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?