Couples: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ
పెళ్లి అనేది అద్భుతమైన బంధం. వివాహ బంధం ఎంత హ్యాపీగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటే మాత్రం మానసికంగా ఇబ్బంది పడతారు. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత కనీసం హ్యాపీగా అయితే ఉండటం లేదు. వివాహం బంధం ఎన్ని ఏళ్లు అయినా కూడా సంతోషంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.

Couples: పెళ్లి అనేది అద్భుతమైన బంధం. వివాహ బంధం ఎంత హ్యాపీగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటే మాత్రం మానసికంగా ఇబ్బంది పడతారు. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత కనీసం హ్యాపీగా అయితే ఉండటం లేదు. వివాహం బంధం ఎన్ని ఏళ్లు అయినా కూడా సంతోషంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. భార్యా, భర్తల మధ్య అర్థం చేసుకునే గుణం లేకపోవడం వల్లే గొడవలు వస్తున్నాయి. కనీసం హ్యాపీగా కూడా ఉండటం లేదు. అయితే భార్యాభర్తల మధ్య బంధం సంతోషంగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మాట్లాడుకోవాలి
ఏ బంధంలో అయినా కూడా కమ్యూనికేషన్ ఉండాలి. పూర్తిగా మాట్లాడకుండా ఉండకూడదు. ప్రతీ విషయాన్ని కూడా భాగస్వామితో షేర్ చేసుకోవాలి. మాట్లాడటానికి ఏం లేకపోయినా కూడా మాట్లాడాలి. కష్టాలు, సుఖాలు అన్నింటి గురించి కూడా ఇతరులతో చర్చించుకోవాలి. అప్పుడే ఎన్ని ఏళ్లు అయినా కూడా భాగస్వామితో బంధం బలపడుతుంది.
Read Also: పబ్లిక్ వైఫే ఎక్కువగా వాడుతున్నారా.. ఇది మీ కోసమే
గౌరవించుకోవాలి
బంధంలో గౌరవం ఉండాలి. ఒకరి ఇష్టాయిష్టాలను ఇతరులు గౌరవించాలి. అప్పుడే ఆ బంధం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. నీకు నచ్చినట్లు ఉండటం, భాగస్వామి ఇష్టాలను గౌరవించకపోతే మాత్రం తప్పకుండా గొడవలు వస్తాయి. ఇద్దరి మధ్య అన్యో్న్యత కూడా తగ్గుతుంది.
ప్రేమగా ఉండాలి
పెళ్లి అయి కొన్నేళ్లు అయిపోతే మాత్రం భాగస్వామిపై ప్రేమ తగ్గిపోకూడదు. చిన్న తప్పుకు కూడా మీరు భాగస్వామి మీద కోపం తెచ్చుకుని ప్రేమ చూపించకపోతే మాత్రం బంధం బలపడదు. ఎంత కోపం ఉన్నా కూడా కొంత సమయం వరకు మాత్రమే ఉండాలి. ఎప్పుడూ కూడా ప్రేమ చూపించాలి. అప్పుడు భాగస్వాముల మధ్య బంధం బలపడుతుంది.
ఆర్థిక విషయాలు
డబ్బు విషయంలో భాగస్వామిని ఇబ్బంది పెట్టవద్దు. ఎలా ఉన్నా కూడా అర్థం చేసుకోవాలి. ఎంత కోటీశ్వరుడికి అయినా కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి. వీటిని పరిష్కరించుకుంటేనే బంధం బలపడుతుంది. లేకపోతే మాత్రం గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాదనలకు దిగవద్దు
బంధంలో చిన్న చిన్న మాటలు వస్తాయి. వీటిని పెద్దది చేసుకుని వాదనలకు అసలు దిగకూడదు. వీటివల్ల బాండ్ తగ్గిపోతుంది. కాబట్టి లేనిపోని వాదనలకు అయితే అసలు వెళ్లవద్దు.
సమయం కేటాయించడం
ఎంత బిజీగా ఉన్నా కూడా కాస్త సమయం కేటాయించుకోవాలి. అప్పుడు ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుంది. పని ఉందని పూర్తిగా మాట్లాడుకోవడం మానేస్తే మాత్రం దూరం కూడా పెరుగుతుంది. కాబట్టి రోజులో కొంత సమయం భాగస్వామితో మాట్లాడటం అలవాటు చేసుకోండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Setting Limits: హద్దుల్లో ఉంచండి.. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు
-
Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!
-
Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
-
Astrology: శుక్రుడి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్
-
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిని చేసుకుంటే.. అదృష్టమంతా ఇక మీదే