Joint Problems: ఉప్పుతో ఇలా చేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Joint Problems: మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మసాలా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా అసలు వ్యాయామం చేయడం లేదు. గంటల తరబడి ఒకే ప్లేస్‌లో కూర్చోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువుగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది కీళ్ల సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి ఎన్ని మందులు వాడినా కూడా ఈ సమస్య తగ్గడం లేదు. అయితే కీళ్ల సమస్యలు తగ్గాలంటే మందులు మాత్రమే కాకుండా.. సహజంగా చిన్న టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తప్పకుండా ప్రతీ ఒక్కరి వంట గదిలో ఉండే ఆ పదార్థంతో ఈజీగా కీళ్ల ~సమస్యలను తగ్గించవచ్చు. మరి అదేంటి? ఎలా వాడితే కీళ్ల సమస్యల నుంచి విముక్తి పొందుతారో తెలుసుకుందాం.
Read Also: ఈ దోషం ఉంటే.. దరిద్రమంతా మీ చెంతే!
కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. ఉప్పును కాస్త వేడి చేసి నొప్పుల దగ్గర పెడితే ఈజీగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు అంటున్నారు. దీన్ని సాల్ట్ హీట్ ప్యాడ్ అని కూడా అంటారు. ఎన్నో శతాబ్దాల నుంచి దీన్ని కొందరు కీళ్ల నొప్పులకు వాడుతున్నారు. బాడీలో ఎక్కడైతే నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు అయితే సాల్ట్ హీట్ ప్యాడ్‌ను ఉపయోగించవచ్చు. దీనివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సాల్ట్ హీట్ ప్యాడ్ కేవలం కీళ్ల నొప్పులకే కాకుండా పీరియడ్స్ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సాల్ట్ హీట్ ప్యాడ్‌ను ఎలా చేయాలో కొందరికి తెలియదు. కాస్త ఉప్పును తీసుకుని కాటన్ క్లాత్‌లో వేయాలి. దీన్ని కాస్త ప్యాన్ మీద వేడి చేసి నొప్పు ఉన్న చోట్ల వత్తాలి. ఇలా చేస్తే తప్పకుండా నొప్పి తగ్గుతుంది. అయితే ఉప్పును ఎక్కువగా వేడి చేయకూడదు. ఎక్కువగా వేడి చేస్తే చర్మం కాలిపోతుంది. స్లిమ్‌లో మాత్రమే ఉప్పును వేడి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Read Also: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు
కీళ్ల సమస్యలు తగ్గాలంటే ఇది మాత్రమే కాకుండా పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అరటి పండ్లు, దానిమ్మ, క్యారెట్ వంటివి తీసుకోవాలి. అలాగే ప్రొటీన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అలాగే కొందరు ఎక్కువగా నడుస్తుంటారు. అయితే కీళ్ల సమస్యలు ఉన్నవారు తక్కువగా నడవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Setting Limits: హద్దుల్లో ఉంచండి.. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు
-
Blood Pressure: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. మీకు రక్తపోటు అధికం కావడం పక్కా
-
Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే