Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • If You Dream Of Rain Do You Know What Happens Horoscope

If you Dream of Rain: వర్షం పడినట్లు కలలో వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా ప్రతీ ఒక్కరికి కూడా కలలు వస్తుంటాయి. డీప్ స్లీప్‌లో ఉంటే కలలు వస్తాయని కొందరు అంటారు. మరికొందరు ఎక్కువగా దేని కోసం ఆలోచిస్తే.. అవే కలలో వస్తుంటాయని భావిస్తారు. అయితే ప్రతీ ఒక్కరికీ కూడా వేర్వేరు కలలు వస్తుంటాయి. వాటి

If you Dream of Rain: వర్షం పడినట్లు కలలో వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
  • Edited By: kusuma,
  • Updated on May 23, 2025 / 12:44 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

సాధారణంగా ప్రతీ ఒక్కరికి కూడా కలలు వస్తుంటాయి. డీప్ స్లీప్‌లో ఉంటే కలలు వస్తాయని కొందరు అంటారు. మరికొందరు ఎక్కువగా దేని కోసం ఆలోచిస్తే.. అవే కలలో వస్తుంటాయని భావిస్తారు. అయితే ప్రతీ ఒక్కరికీ కూడా వేర్వేరు కలలు వస్తుంటాయి. వాటివల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి నష్టం జరుగుతుంది. కొందరికి ఏదైనా కలలోకి వచ్చిన వెంటనే ముందు ఆందోళన చెందుతారు. ఎందుకు ఇలాంటి కల వచ్చిందని తెగ భయ పడిపోతుంటారు. అయితే వచ్చిన కలలు అన్ని కూడా కోరికలను నెరవేర్చేవి కావు. కొన్ని కలల కోరికలు నెరవేర్చినవి కూడా వస్తాయి. అయితే కొందరికి కలలో వర్షం పడినట్లు వస్తుంది. అసలు వర్షం పడినట్లు కల వస్తే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? లేకపోతే చెడు జరుగుతుందా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.

Read Also: రూ. 50కే ఫారిన్ బీర్.. స్కాచ్, విస్కీ ధరలు తగ్గుతున్నాయోచ్

కలలో వర్షం కనిపిస్తే చాలా మంచిదట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దానికి సక్సెస్ అందుతుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే కొందరు ఎక్కువగా రిలేషన్‌లో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి కూడా వర్షం కలలో కనిపిస్తే ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి. కొత్తగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే కలలు మనకి ఏదో ఒక సందేశాన్ని అందిస్తాయి. అయితే కలలో వర్షం కనిపిస్తున్నట్లు కనిపిస్తే మాత్రం శుభ సంకేతం. దీనివల్ల లైఫ్‌లో అన్ని కూడా మంచిగా జరుగుతాయి. అన్ని విధాలుగా కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మానసికంగా, ఆనందంగా ఉంటారు. అయితే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొ్ంటారని నిపుణులు చెబుతున్నారు.

Read Also: రీల్స్ పిచ్చితో ప్యాంట్‌కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?

కొందరికి కలలో భారీ వర్షం కనిపిస్తుంది. లేదా ఆ భారీ వర్షంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా కలలో కనిపిస్తే జీవితంలో కొన్ని సవాళ్లు వస్తాయి. అలాగే మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఇంకా ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ భారీ వర్షం కలలోకి వస్తే కాస్త భయపడాలి. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే కొందరికి కలలో వర్షంలో తడిచినట్లు వస్తుంది. ఇలా వర్షంలో తడిచినట్లు అనిపిస్తే బాగా ఎమోషనల్ అవుతున్నట్లు అర్థం. మీరు ఎమోషనల్‌గా కూడా ఎవరైనా దగ్గర అయ్యే సంబంధాన్ని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. వర్షం పడే సూచనల బట్టి ఇది ఉంటుంది. అయితే ఎక్కువ శాతం చెడు కంటే మంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

 

Tag

  • Dream
  • horoscope
  • Rain
Related News
  • Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు

  • If you see these in your dream: కలలో ఇవి కనిపిస్తే.. లైఫ్‌లో అదృష్టం అంటే మీదే ఇక

  • Viral Video : వర్షం తెచ్చిన విషాదం.. పంటను కాపాడుకోవడానికి రైతు ఆరాటం.. వైరల్ వీడియో

  • Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే

  • Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us