Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • If You See These In Your Dream Luck In Life Is Yours Now

If you see these in your dream: కలలో ఇవి కనిపిస్తే.. లైఫ్‌లో అదృష్టం అంటే మీదే ఇక

If you see these in your dream: కల వచ్చిందని తెగ భయ పడిపోతుంటారు. అయితే వచ్చిన కలలు అన్ని కూడా కోరికలను నెరవేర్చేవి కావు. కొన్ని కలల కోరికలు నెరవేర్చినవి కూడా వస్తాయి.

If you see these in your dream: కలలో ఇవి కనిపిస్తే.. లైఫ్‌లో అదృష్టం అంటే మీదే ఇక
  • Edited By: kusuma,
  • Updated on May 27, 2025 / 03:08 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

If you see these in your dream: సాధారణంగా ప్రతీ ఒక్కరికి కూడా కలలు వస్తుంటాయి. డీప్ స్లీప్‌లో ఉంటే కలలు వస్తాయని కొందరు అంటారు. మరికొందరు ఎక్కువగా దేని కోసం ఆలోచిస్తే.. అవే కలలో వస్తుంటాయని భావిస్తారు. అయితే ప్రతీ ఒక్కరికీ కూడా వేర్వేరు కలలు వస్తుంటాయి. వాటివల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి నష్టం జరుగుతుంది. కొందరికి ఏదైనా కలలోకి వచ్చిన వెంటనే ముందు ఆందోళన చెందుతారు. ఎందుకు ఇలాంటి కల వచ్చిందని తెగ భయ పడిపోతుంటారు. అయితే వచ్చిన కలలు అన్ని కూడా కోరికలను నెరవేర్చేవి కావు. కొన్ని కలల కోరికలు నెరవేర్చినవి కూడా వస్తాయి. కొందరికి ఇష్టమైన పదార్థాలు కూడా కలలో వస్తాయి. అయితే మాంసం అనేది చాలా మంది ఇష్టంగా తింటారు. దీనివల్ల కొందరికి ఇవి కలలు వస్తుంటాయి. అయితే కలలో మాంసం కనిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.

Also Read: Henna work for wounds: గాయాలకు గోరింటకు పని చేస్తుందా? ఇందులో నిజమెంత?

మాంసం అంటే ఇష్టంగా తినేవారికి కలలో వస్తుంటాయి. అయితే కొందరికి మాంసం కోస్తున్నట్లు కలలు వస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా కూడా మంచిగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వీరికి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి కల వస్తే శుభ సూచికంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే కొందరికి మాంసం తింటున్నట్లు కల వస్తుంది. అయితే మాంసం తింటున్నట్లు కల వస్తే అది మంచిది కాదు. ఇది నెగిటివ్‌ను సూచిస్తుంది. దీనివల్ల ఇంట్లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఇతరులతో విభేదాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి కలలు వచ్చేటప్పుడు ఇతరులతో చాలా ఆలోచించి మాట్లాడాలి. మరికొందరికి మాంసం కుళ్లినట్లు కల వస్తుంది.

Also Read: Idli and Dosa: ఇడ్లీ, దోస విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అంతే సంగతులు

ఇలాంటి కల వస్తే మాత్రం మీ ఆరోగ్యం దెబ్బతింటుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే మాంసం కుళ్లిపోయిందంటే బాగులేదని అర్థం. అలాగే మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని గుర్తించండి. మాంసం వండుకుని తింటున్నట్టు కలల వస్తే మాత్రం మంచిదని భావించవచ్చు. ఎందుకంటే సరదాగా ఉన్న కల. ఇలాంటి కలలు వస్తే ఇతరులతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా స్నేహితులతో హ్యాపీగా గడుపుతారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కలలు అనేవి వస్తాయి. ఇలా ఇంకా కొన్ని రకాల్లో మాంసం గురించి కలలు వస్తుంటాయి. దీనివల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి చెడు జరుగుతుంది. కలలు వస్తే టెన్షన్ పడకుండా ఆ తర్వాత కాస్త ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • Dream
  • Meat Dream
  • Night Dreams
  • Sleep
  • telugu news
Related News
  • IPL 2025 Final: ఐపీఎల్‌ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!

  • Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని

  • Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?

  • How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?

  • YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?

  • Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us