Henna work for wounds: గాయాలకు గోరింటకు పని చేస్తుందా? ఇందులో నిజమెంత?
Henna work for wounds: ఇప్పుడున్న రోజుల్లో గోరింటాకు మరిచిపోయారు. ఎక్కువ మంది కోన్ వంటివి పెట్టుకుంటున్నారు. అయితే ఒకప్పుడు గోరింటాకును కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా పెట్టుకునే వారు.

Henna work for wounds: హిందూ సంప్రదాయంలో ఏవైనా పండుగలు, ఫంక్షన్లు ఉంటే తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా అందంగా కనిపిస్తారు. అలాగే బాడీకి చలవ చేస్తుందని చెబుతుంటారు. ఇప్పుడున్న రోజుల్లో గోరింటాకు మరిచిపోయారు. ఎక్కువ మంది కోన్ వంటివి పెట్టుకుంటున్నారు. అయితే ఒకప్పుడు గోరింటాకును కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా పెట్టుకునే వారు. అప్పట్లో ఎక్కువగా పొలాల్లో పనులు చేసేవారు. కాళ్లకు ఏదైనా గోరు చుట్టూ అయితే వెంటనే గోరింటాకు పెట్టుకునే వారు. దీనివల్ల నొప్పి తగ్గుతుందని నమ్ముతారు. అయితే గోరింటాకు వైద్య పరంగా ఉపయోగపడుతుందా? గోరింటాకు వల్ల దెబ్బలు తగ్గుతాయా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: Viral Video: అన్నా మళ్లొచ్చినా.. ప్రపంచాన్ని ఊపేస్తున్న థాయ్ పాటలు.. ఇంకోటి వచ్చిందండోయ్
గోరింటాకులో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. దీన్ని చికిత్స కోసం వాడుతారు. ఇందులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గాయాల నొప్పులను ఈజీగా తొలగిస్తాయి. అలాగే శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే చాలా మంది చిన్న గాయాలకు గోరింటాకు పెడుతుంటారు. ముఖ్యంగా చర్మానికి పెట్టడం వల్ల చల్లగా ఉంటుంది. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ గోరింటాకులో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే దీన్ని వైద్యుల సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ గోరింటాకు సహజమైనదే.. కానీ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ఉండే అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. గాయం తగిలినప్పుడు దీన్ని చర్మానికి పూయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనివల్ల సమస్య పెద్దది అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Idli and Dosa: ఇడ్లీ, దోస విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అంతే సంగతులు
కొందరి చర్మానికి గోరింటాకు పడుతుంది. మరికొందరి చర్మానికి పడదు. దీనివల్ల అలర్జీ, బొబ్బలు, మచ్చలు, దురద, మంట, వాపు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. దీని చర్మంపై ఉండటం వల్ల రంగు మారిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు అయితే గాయం తగిలిన సమయంలో అసలు పెట్టకూడదు. దీనివల్ల పిల్లలకు లోపాలు రావడం, ఎర్ర రక్త కణాలు సమస్య, ఎనిమీయా వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ గోరింటాకును గాయాలకు అప్లై చేయాలంటే తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకున్న తర్వాతే పూయాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Ashadam: ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే?
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?