Rich Look: ధరించే దుస్తుల్లోనే రిచ్‌గా కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
చాలా మందికి ఫ్యాషన్ అంటే ఇష్టం. అయితే ఈ ఫ్యాషన్ పాటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ముఖ్యమైనది ఒకటి బ్రాండెడ్ దుస్తులు వాడటం.
Rich Look: చాలా మందికి ఫ్యాషన్ అంటే ఇష్టం. అయితే ఈ ఫ్యాషన్ పాటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ముఖ్యమైనది ఒకటి బ్రాండెడ్ దుస్తులు వాడటం. వీటివల్లే రిచ్ లుక్ వస్తుందని భావిస్తారు. అయితే కేవలం బ్రాండెడ్ దుస్తుల వల్ల మాత్రమే రిచ్ లుక్ రాదని నిపుణులు అంటున్నారు. దుస్తులు ధరించేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ.. రిచ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు అంటున్నారు. తక్కువ ఖర్చుతో కొన్ని దుస్తులతో కూడా ఈజీగా రిచ్ లుక్‌లో కనిపించవచ్చు. అదంతా కూడా కేవలం మనం ధరించే దుస్తుల్లో మాత్రం కనిపించదని అంటున్నారు. అయితే తక్కువ ఖర్చుతో కొన్ని దుస్తుల్లో కూడా రిచ్ లుక్‌లో కనిపించాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఆత్మ విశ్వాసం
రిచ్ లుక్‌లో కనిపించాలంటే బ్రాండ్ దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మవిశ్వాసం, తక్కువ ధరకి కొన్ని డ్రెస్ అయిన మంచి లుక్‌లో కనిపించడం, ప్రజెంటేషన్ చేయడంలోనే కనిపిస్తుంది. మీరు తక్కువ ధరలకి ఉన్న బట్టలను కూడా కాన్పిడెంట్‌గా ఉంటే అవి కనిపిస్తాయి. కొందరు ఇవి తక్కువ ధర దుస్తులు అని చాలా ఫీల్ అయ్యి.. డల్‌గా ఉంటారు. ఏవరైనా ఏమైనా అనుకుంటారని ఫీల్ అవుతారు. ఇలా కాకాకుండా ఎవరితో అయినా కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటే మీ ఫ్యాషన్ లుక్ రిచ్‌గా కనిపిస్తుంది.
Read Also: తల్లి బిడ్డకు ఇచ్చే ఒక్క కౌగిలింతతో ఇన్ని ప్రయోజనాలా?
సెలక్షన్ బాగుండాలి
బ్రాండెడ్ దుస్తులు కాకుండా నాన్ బ్రాండెడ్ దుస్తుల్లో అయినా కూడా సెలక్షన్ బాగుండాలి. నిజానికి ఖరీదైన డ్రెస్‌లు కొన్ని వారు కూడా చూసి షాక్ కావాలి. అలా మీరు దుస్తులను సెలక్షన్ చేస్తే చాలు.. అందరిలో మీరు చాలా ఫ్యాషన్‌గా కనిపిస్తారు. బ్రాండెండ్ దుస్తులు ధరించన వారి కంటే కూడా బాగా కనిపిస్తారు.
లేత రంగులు
కొందరు ఎక్కువగా డార్క్ కలర్స్ తీసుకుంటారు. అయితే డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ తీసుకోవడం వల్ల హుందాగా కనిపిస్తారు. మీ దుస్తుల్లో ఈజీగా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇలాంటి డార్క్ రంగుల దుస్తులు కాకుండా లేత రంగుల దుస్తులు తీసుకోవడం అలవాటు చేసుకోండి. వీటివల్ల మీరు ఎంత తక్కువ ధర ఉన్న దుస్తులు ధరించినా కూడా రిచ్ లుక్‌లో కనిపిస్తారు.
Read Also: ఆలస్యంగా పెళ్లి అవుతుందని చింతించకు బ్రో.. ఈ మ్యారేజ్ కూడా ఆరోగ్యానికి మంచిదేనట!
మార్పులు చేయండి
మీరు కొనుగోలు చేసి దుస్తులకు కొన్ని మార్పులు చేయండి. దీనివల్ల మీరు రిచ్ లుక్‌లో కనిపిస్తారు. సాధారణంగానే ఉన్న దుస్తులకు కూడా మీరు చిన్నగా ఏదైనా మార్పులు చేస్తే మాత్రం లుక్ అయితే అదిరిపోద్ది. అలాగే మీరు లెనిన్ క్లాత్‌లో ఉన్న దుస్తులను ఎక్కువగా తీసుకోండి. ఇవి రిచ్ లుక్‌లో కనిపిస్తాయి. మీరు తక్కువ ధరకు దుస్తులు తీసుకున్నా కూడా చూసే వారికి మాత్రం మంచి లుక్‌లో కనిపిస్తాయి. మీరు దుస్తుల విషయంలో ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం తప్పకుండా రిచ్ లుక్‌లో ఈజీగా కనిపిస్తారు.
-
Setting Limits: హద్దుల్లో ఉంచండి.. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు
-
Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి



