Sleeping Problems: నిద్రలేమితో బాధపడుతున్నారా… అయితే ఇలా చేయండి..
Sleeping Problems కొన్ని పానియాలు నిద్రను కలిగేలా చేస్తాయని అంటున్నారు. ఇవి తాగితే మానసికంగా రిలాక్స్ అవుతారని, నాడీ వ్యవస్థ శాంతంగా ఉంటుందని అంటున్నారు.

Sleeping Problems: ప్రస్తుత రోజుల్లో నిద్ర లేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. నిద్రలేమికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి అనేక సమస్యలు ఉంటాయి. అలాగే కొన్ని అలవాట్లు నిద్రలేమికి కారణం అవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా మందులు వేసుకుంటారు.
అయితే కొన్ని పానియాలు నిద్రను కలిగేలా చేస్తాయని అంటున్నారు. ఇవి తాగితే మానసికంగా రిలాక్స్ అవుతారని, నాడీ వ్యవస్థ శాంతంగా ఉంటుందని అంటున్నారు. వెచ్చని పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్య ఉన్నవారికి నిద్ర పడుతుంది. అలాగే టార్ట్ చెర్రీ జ్యూస్ నిద్రలేమికి ఉపయోగపడుతుంది. చెర్రీ జ్యూస్ లో మెలటోనిస్ ఉంటుంది. ఇది నిద్రకు సహాయపడే హార్మోన్. చమోమిలే టీ నిద్రలేమికి సహాయపడుతుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.
Related News
-
Milk to Your Children: నిద్రపోయే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
-
Sleeping : నిద్ర రావడం లేదా? నిద్రకు మెగ్నీషియానికి ఏంటి సంబంధం?
-
Sleeping : అతిగా నిద్ర పోతున్నారా? ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే ఇప్పుడే లేచి కూర్చొంటారు..
-
Night Feeling : రాత్రి ఎందుకు ఆ ఫీలింగ్స్ వస్తాయి. కారణం అదేనా?