Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
కలలు అనేవి అందరికీ కూడా వస్తుంటాయి. దేనికోసం ఎక్కువగా ఎవరైతే ఆలోచిస్తారో అవే కలలోకి వస్తుంటాయి. ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరికి కూడా కలలు వస్తాయి. రాత్రి, ఉదయం ఇలా ఏ సమయంలో నిద్రపోయినా కూడా తప్పకుండా కలలు వస్తాయి.

Getting Good Job: కలలు అనేవి అందరికీ కూడా వస్తుంటాయి. దేనికోసం ఎక్కువగా ఎవరైతే ఆలోచిస్తారో అవే కలలోకి వస్తుంటాయి. ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరికి కూడా కలలు వస్తాయి. రాత్రి, ఉదయం ఇలా ఏ సమయంలో నిద్రపోయినా కూడా తప్పకుండా కలలు వస్తాయి. కొందరు ఎక్కువగా వేటి కోసం ఆలోచిస్తామో వాటికే కలల వస్తాయని, మరికొందరు డీప్ స్లీప్లో ఉంటేనే కలలు వస్తుంటాయని అంటారు. అయితే మనకి వచ్చే కలలు బట్టి కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. కొన్ని కలలు జీవితంలో మంచి జరిగేలా చేస్తే.. మరికొన్ని కలలు మాత్రం జీవితంలో నష్టాలు వచ్చేలా చేస్తాయి. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఉద్యోగానికి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కలలు మాత్రం వస్తే తప్పకుండా ఉద్యోగం కూడా వస్తుందని పండితులు అంటున్నారు. అయితే కలలో ఏం వస్తే ఉద్యోగం వస్తుందో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
Read also: సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ తింటే.. రోగాలన్నీ పరార్
పోటీలో గెలిస్తే..
ఏదైనా పోటీలో గెలిచినట్లు కలలో కనిపిస్తే జీవితంలో మంచి స్థాయిలో ఉంటారని స్వప్న శాస్త్రం చెబుతుంది. అలాగే ఏ పని చేపట్టనా కూడా విజయం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు అయినా కూడా ఇట్టే తీరిపోతాయని పండితులు అంటున్నారు. మీరు పదే పదే ఇవే కలలు వస్తున్నాయంటే అసలు భయపడవద్దు.
స్వస్తిక్ గుర్తు
కొందరికి కలలో కొన్ని గుర్తులు కనిపిస్తాయి. అయితే కలలో స్వస్తిక్ గుర్తు కనిపిస్తే మాత్రం ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. అలాగే మంచి ఉద్యోగంలో కూడా చేరుతారని అంటున్నారు. స్వస్తిక్ దేవుడికి సంబంధించినది కదా.. చాలా మంది ఇది కలలోకి వస్తే ఎక్కువగా భయపడుతుంటారు. కానీ దీన్ని చూసి భయపడక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.
తెల్ల గుర్రం
సాధారణంగా జంతువులు కలలో కనిపిస్తుంటాయి. అయితే ఒక్కో జంతువును బట్టి ప్రతిఫలం ఉంటుంది. కలలో తెల్ల గుర్రం కనిపిస్తే ఉద్యోగ విషయంలో మంచి వార్తలు వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. కొత్త ఉద్యోగం కూడా వస్తుందని పండితులు అంటున్నారు.
Read also: అక్షయ తృతీయ రోజు ఇంటికి ఈ వస్తువులు తీసుకువస్తే.. ఇక అంతే సంగతులు
పువ్వులు కనిపిస్తే
కలలో పూలు పూస్తున్నట్లు కనిపిస్తే ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయని అంటున్నారు. అయితే ఈ పువ్వుల్లో రకరకాలు ఉంటాయి. వాటి బట్టి ఉంటుంది. మీకు తెలుపు రంగులో ఉండే పువ్వులు ఎక్కువగా కనిపిస్తే ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుందని పండితులు అంటున్నారు.
కిరీటం
ఎవరైనా కిరీటం వేసుకుంటున్నట్లు కలలో కనిపిస్తే.. మీకు ఉద్యోగంలో ఉన్నత హోదా వస్తుంది. అలాగే అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే మీరు కిరీటం పెట్టుకోవడం, లేదా ఏదో విధంగా కిరీటం కనిపించినా కూడా మంచిదే.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు