-
Telangana TET: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?
Telangana TET: ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. అందులోనూ టీచర్ ఉద్యోగమంటే కళ్లు మూసుకుని చేసుకుంటారు. ఇంటికి సమీపంలో ఉద్యోగం, సెలవులు, జీతం అన్ని కూడా బాగుంటాయని ఇష్టపడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. జూన్ 18వ తేదీ నుంచి టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఈ నెల 30వ తేదీకి పూర్తి అవుతాయి. వీటితో పాటు అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ […]
-
DSC: డీఎస్సీ హాల్ టికెట్లు అభ్యంతరాలు ఉంటే.. సంప్రదించాల్సిన నంబర్లు ఇవే
DSC: మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హాల్ టికెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ డీఎస్సీకి ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో కూడా డీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఎందుకంటే ఈ […]
-
Jobs in Reserve Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎన్ని గంటలు వర్క్ చేస్తే అంత జీతం
Jobs in Reserve Bank of India.. ఆ తర్వాత డిగ్రీ కాపీ, ఫోటో, సంతకం పెట్టి అన్ని డాక్యుమెంట్స్‌ను కూడా యాడ్ చేసి అడ్రస్‌కు పంపాలి. అయితే జూన్ 6వ తేదీలోగా ఈ అడ్రస్‌కు పంపించాలి.
-
Conductor Jobs Recruitment 2025: పదో తరగతి చదివితే చాలు.. కండక్టర్ ఉద్యోగం మీకే
Conductor Jobs Recruitment 2025: కండక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. అలాగే చదువు పదో తరగతి చదివి ఉంటే సరిపోతుంది. అయితే ఈ కండక్టర్ పోస్టులకు వీటితో పాటు మరికొన్ని రూల్స్ కూడా పాటించాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
-
Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
Telangana: విద్యార్థులకు స్కాలర్షిప్లు చాలా ముఖ్యమైనవి. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం స్కాలర్షిప్లను ఇస్తుంది. అయితే ఈ స్కాలర్షిప్లు రావాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి. అర్హత అన్ని ఉంటే స్కాలర్‌షిప్‌ల డబ్బులు వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024- 2025 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే కేవలం కొత్త వాటికి మాత్రమే కాకుండా రెన్యూవల్ అప్లికేషన్లకు కూడా స్వీకరిస్తోంది. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి గడువు పూర్తి […]
-
DRDO Recruitment 2025: డిఆర్డిఓలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌తో 148 పోస్టుల భర్తీ
DRDO Recruitment 2025: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో సైంటిస్ట్ కావాలని అనుకుంటున్నారా ? అయితే ఇది మంచి అవకాశం. డిఆర్డిఓ పలు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్థులు డిఆర్డిఓ అధికారిక వెబ్సైట్ rac.gov.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ Employment News నోటిఫికేషన్లో ప్రచురించిన తేదీ నుంచి 21 రోజులు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ […]
-
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్, హాస్టల్.. ఎక్కడంటే?
Jobs: ఉద్యోగాలు తక్కువై నిరుద్యోగులు ఎక్కువయ్యారు. ప్రస్తుతం రోజుల్లో చదువుకుని ఉద్యోగాలు లేక వెయిట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా చిన్న ఉద్యగం కూడా దొరకడం కష్టమవుతుంది. పట్టణాల్లో ఉండేవారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని జీవిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు అయితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైతే ఉద్యోగం […]
-
UPSC సివిల్స్ రిజల్ట్స్.. టాప్ 10 ర్యాంకర్ల లిస్ట్ ఇదే
UPSC: దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే.. అందరి నోట ఫస్ట్ వినిపించేది.. సివిల్స్. ఇందులో అర్హత సాధించాలంటే చాలా కష్టం. సివిల్స్ ఉద్యోగం సాధించాలని చాలా మంది కలలు కంటారు. ఈ ఉద్యోగం కోసం రాత్రి పగలు ఎంతగానో కష్టపడుతుంటారు. కోచింగ్‌లు తీసుకుని.. ఇష్టమైన వాటిని కూడా దూరం పెట్టి మరి చదువుతుంటారు. అయితే సివిల్స్ నోటిఫికేషన్ ప్రతీ సంవత్సరం కూడా ఉంటుంది. ఎన్నో లక్షల మంది వీటికి అప్లై చేస్తే కేవలం కొందరు మాత్రమే […]
-
Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
కలలు అనేవి అందరికీ కూడా వస్తుంటాయి. దేనికోసం ఎక్కువగా ఎవరైతే ఆలోచిస్తారో అవే కలలోకి వస్తుంటాయి. ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరికి కూడా కలలు వస్తాయి. రాత్రి, ఉదయం ఇలా ఏ సమయంలో నిద్రపోయినా కూడా తప్పకుండా కలలు వస్తాయి.
-
Jobs: నేడే చివరి తేదీ.. పరీక్ష రాయకుండానే ఉద్యోగం మీ సొంతం
Jobs ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)లో ఆఫీసర్ స్థాయిలో పోస్టులకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఐపీపీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వంటి పోస్టులకు ఎప్పుడో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది.
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
ఏపీలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకురావాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) రిక్రూట్మెంట్తో ఎలాంటి సంబంధం కలిగి ఉందనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2024 ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పూర్తి చేయాలని చూస్తోంది.
-
Jobs: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో.. ఎన్ఎల్సీ ఇండియాలో ఉద్యోగాలు
Jobs ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో పాస్ కావాలి. అయితే ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. అప్లై చేసుకోవడానికి వయస్సు 30 సంవత్సరాలు కంటే ఎక్కువగా మించకూడదు.
-
Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు జీతం లక్షా
Jobs ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నియామకం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సైన్స్ లేదా ఇంజనీరింగ్ చదివి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
-
SBI Po Prelims Result 2025: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఔట్.. ఇలా చెక్ చేసుకోండి
SBI Po Prelims Result 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలను మూడు దశల్లో నిర్వహిస్తారు. ఫేజ్-1లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. దీని రిజల్ట్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ పరీక్షలో100 మార్కులతో ఉంటుంది. అంతా కూడా ఆబ్జెక్టివ్ మోడల్లో ఉంటుంది.
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
Indian Post: గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) 2025 రిజల్ట్స్ వచ్చేసాయి. ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఇండియా పోస్ట్ రిలీజ్ చేసిన జిడిఎస్ మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్ Indiapostgdsonline.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఎలాంటి పరీక్షకు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు. 10వ తరగతిలో సాధించిన మార్పులు ఆధారంగా సిస్టం జనరేటర్ మెరిట్ […]

-
Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి
-
Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్
-
Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్
-
Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక
-
Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్
-
Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల