Rid of Debt: అప్పుల బాధలు తీరాలంటే.. ఈ నియమాలు పాటించాల్సిందే
ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. కానీ సమస్యలు లేకుండా ఎవరి జీవితాలు ఉండవు. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగలరు ఏమో.. కానీ కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేరు అనే సామెత అందరికీ తెలిసిందే.

Rid of Debt: ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. కానీ సమస్యలు లేకుండా ఎవరి జీవితాలు ఉండవు. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగలరు ఏమో.. కానీ కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేరు అనే సామెత అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో అసలు ఎలాంటి సమస్యలు లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ఏదో ఒక సమయంలో సమస్య వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఏదైనా అవసరం రావడం, అనారోగ్య సమస్యలు, ఇలా ఏదో రకంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. కోరికలు పెరగడం వల్ల కొందరు ఎక్కువగా అప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత వీటిని తీర్చుకోవడానికి ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా కూడా తీరిపోయి.. సంతోషంగా జీవితంలో ఉండాలంటే కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు. వీటివల్ల ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయని అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: కుజుడు, శని కలయిక.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేరయోగం
వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా మీరు ఆ దేవుడి రోజున భక్తితో పూజ చేయడంతో పాటు కొన్ని పనులు చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. రుణ బాధలు అన్ని కూడా ఇట్టే తీరపోతాయని పండితులు అంటున్నారు. అసలు ఆర్థిక సమస్యలు కూడా ఉండవని అంటున్నారు. అయితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. డబ్బు వృద్ధి చెందాలంటే మీరు వారంలో ఏదో ఒక రోజు కొన్ని నియమాలు పాటించాలి. గోవులకు శనగపప్పు, బెల్లం వంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి. అలాగే మినప్పప్పు, అరటి పండ్లు వంటి వాటిని పేదలకు దానం చేయాలి. అలాగే వస్త్రాలను కూడా దానం చేయాలి. అయితే అన్ని రంగుల వస్త్రాలు కాకుండా కేవలం పసుపు రంగు వస్త్రాలను మాత్రమే దానం చేస్తే సంపద వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. వీటివల్ల కేవలం సంపద మాత్రమే వృద్ధి చెందకుండా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇక ఎలాంటి సమస్యలు రాకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలికంగా ఎన్నో బాధలు పడుతున్న వారు ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని పండితులు చెబుతున్నారు.
Read Also: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
ఈ రోజుల్లో చాలా మంది అసలు తిలకం పెట్టుకోవడం లేదు. కానీ వారంలో ప్రతీ రోజు కూడా తిలకం పెట్టుకుంటే సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు. అయితే పసుపు రంగు తిలకం పెట్టుకోవడం వల్ల రుణబాధలు తొలగిపోతాయి. ప్రతీ పనిలో కూడా విజయం లభిస్తుంది. ఇకపై ఎలాంటి సమస్యలు కూడా ఉండవని అంటున్నారు. స్నానం చేసిన తర్వాత తప్పకుండా పసుపు రంగులో ఉన్న చిన్న తిలకాన్ని అయినా కూడా పెట్టాలని అంటున్నారు. దీనివల్ల పాజిటివిటీ కూడా పెరుగుతుంది. ఇకపై ఎలాంటి సమస్యలు అయినా కూడా ఈజీగా తీరిపోతాయని చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు