Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Turmeric Health Benefits

Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?

Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
  • Edited By: kusuma,
  • Updated on June 25, 2025 / 12:57 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Turmeric Health Benefits: సోషల్ మీడియాలో ఏదో కొత్త ట్రెండ్ నడుస్తుంటుంది. అందులోనూ ఇన్‌స్టాగ్రామ్ వాడకం పెరిగినప్పటి నుంచి ట్రెండ్‌లకు హద్దు ఉండటం లేదు. రోజుకి ఒక ట్రెండ్ తప్పకుండా వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పసుపు ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ లైట్ మీద గ్లాసు వాటర్‌లో పసుపు వేస్తే చాలా అద్భతంగా ఉన్న విజువల్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. అయితే పసుపు వాటర్‌ను ట్రెండ్ చేయడం కాదు.. పసుపు వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఎలా చేసుకోవాలంటే?
గ్లాసు వాటర్‌లో టీ స్పూన్ పసుపు కలపాలి. దీన్ని రాత్రంతా ఉంచి ఉదయం తాగాలి. అయితే ఇలా తాగినా పర్లేదు.. కాస్త వేడి చేసి తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. అయితే పరగడుపున తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎముకల ఆరోగ్యం
పసుపులో వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఇలా డైలీ పసుపు వాటర్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఊబకాయం
ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఇందులో కాస్త అల్లం కూడా యాడ్ చేసి తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. ఇది జీవక్రియను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. బాగా లావుగా ఉన్నవారు డైలీ పసుపు వాటర్ తీసుకోవడం అన్ని విధాలుగా కూడా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

జీర్ణక్రియ
పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనాలు పిత్తాశయం నుంచి పిత్తాన్ని తొలగించడంలో సహాయపడతాయి. దీనివల్ల జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు కూడా రావు. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.

కాలేయ సమస్యలు
కొందరు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పసుపు వాటర్‌ను తాగడం వల్ల కాలేయ సమస్యలు రావు. అలాగే ఈ పసుపు వాటర్ గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అల్జీమర్స్
పసుపులో ఉండే సుగంధ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి దెబ్బతిన్న మెదడు మూల కణాలను మరమ్మతులు చేస్తాయి. అలాగే అల్జీమర్స్, స్ట్రోక్ వంటి అనేక న్యూరోడీజెనరేటివ్ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో

Tag

  • Health Benefits
  • Immunity power
  • Latest telugu news
  • Turmeric
  • Viral
Related News
  • Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

  • Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

  • Dry Fruits: ఉదయం ఏ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

  • Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?

  • Without Slippers Walk: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. కాస్త ఆరోగ్యం కుదటపడినట్లే

  • Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us