Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Wearing High Heels Here Youre Sure To Go To Jail

High Heels: ఇక్కడ హైహీల్స్ వేసుకున్నారో.. జైలుకు వెళ్లడం ఖాయం

అమ్మాయిలు ఎప్పుడూ కూడా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారు. ధరించే దుస్తులు నుంచి మేకప్, షూస్ ఇలా అన్ని విధాలుగా కూడా ఫ్యాషన్‌ ఫాలో అవుతారు. మార్కెట్‌లోకి ఏ ట్రెండ్ వస్తే.. దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. తప్పకుండా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు.

High Heels: ఇక్కడ హైహీల్స్ వేసుకున్నారో.. జైలుకు వెళ్లడం ఖాయం
  • Edited By: kusuma,
  • Updated on May 13, 2025 / 10:14 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

High Heels: అమ్మాయిలు ఎప్పుడూ కూడా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారు. ధరించే దుస్తులు నుంచి మేకప్, షూస్ ఇలా అన్ని విధాలుగా కూడా ఫ్యాషన్‌ ఫాలో అవుతారు. మార్కెట్‌లోకి ఏ ట్రెండ్ వస్తే.. దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. తప్పకుండా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. అయితే అమ్మాయిలకు హై హీల్స్ అంటే చాలా ఇష్టం. పొట్టిగా ఉన్న మహిళలకు అయితే హై హీల్స్ ప్రాణం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనివల్ల వారు పొడవుగా కనిపిస్తారు. ఎక్కడైనా కూడా అమ్మాయిలు హైహీల్స్‌ను ఎక్కువగా ధరిస్తుంటారు. డ్రెసింగ్ బట్టి అమ్మాయిలు హైహీల్స్‌ను ఉపయోగిస్తారు. పార్టీలు, ఫంక్షన్‌లు అయితే ఇంకా హైట్‌గా కనిపించాలని ఎక్కువగా హైహీల్స్ ధరిస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఓ నగరంలో మాత్రం హై హీల్స్ ధరించడం నేరం. కేవలం ఆ దేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా.. అక్కడికి టూర్‌కి వెళ్లిన వారు కూడా అసలు హైహీల్స్‌ను ధరించకూడదు. పొరపాటున ధరించడం కూడా చట్ట విరుద్ధం. ఒకవేళ ధరిస్తే తప్పకుండా భారీ జరిమానా విధించడంతో పాటు శిక్ష కూడా వేస్తారట. ఇంతకీ ఏ దేశంలో హై హీల్స్ ధరించడం నేరమో ఈ స్టోరీలో చూద్దాం.

Read Also: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!

కాలిఫోర్నియాలోని కార్మెల్-బై-ది-సీలో హైహీల్స్ ధరించడం విరుద్ధం. ఈ పట్టణం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు. అయితే ఈ పట్టణంలో పొరపాటున హైహీల్స్ ధరించడం కూడా చట్ట విరుద్ధమట. ఒకవేళ ధరించినా కూడా పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకుండా హై హీల్స్‌ను ధరించడం చట్టవిరుద్ధమట. అయితే చాలా మంది అమ్మాయిలు ఫ్యాషన్‌ను ఫాలో అయ్యేవారు ఎక్కువగా హైహీల్స్ ధరిస్తుంటారు. వీరు కనుక ఒకవేళ ఇక్కడ హై హీల్స్ ధరించాలంటే.. ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా రాళ్ల వీధులు, సందులు ఉంటాయి వీటిలో సాధారణ చెప్పులతో నడవడం చాలా కష్టం. అలాంటిది హై హీల్స్‌తో నడవాలంటే కష్టం. ఇలాంటి సందులు, రాళ్లపై హై హీల్స్‌తో నడవడం ఇంకా కష్టం. ఇక్కడ హై హీల్స్ ధరించాలంటే లైసెన్స్ తీసుకోవాలి. ముందుగా సిటీ హాల్‌లో పర్మిట్ కోసం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాతే హై హీల్స్ ధరించాలి. ఈ నగరంలో ఎవరూ కూడా హై హీల్స్ ధరించరు. ఎప్పుడో ఒకసారి ధరించాల్సి వస్తే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి.

Read Also: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?

హై హీల్స్ ఎక్కువగా ధరించడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని ధరించడం వల్ల కాళ్ల మడమల దగ్గర నొప్పులు వస్తాయి. ఎందుకంటే కాళ్లను ఎక్కువ ఎత్తులో పెట్టి నడవాలి. దీనివల్ల పాదాల నొప్పులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు చెప్పినా కూడా కొందరు అమ్మాయిలు డైలీ హై హీల్స్ ధరిస్తుంటారు. ఫ్యాషన్, ట్రెండ్ ఫాలో అయ్యి.. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నిపుణులు అంటున్నారు.

Tag

  • Footware
  • High Heels
  • Life Style
  • Slippers
  • Wearing Heels
Related News
  • Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య

  • Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!

  • Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?

  • Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే

  • Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి

  • Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us