Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Without Slippers Walk Healthy Benefits

Without Slippers Walk: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. కాస్త ఆరోగ్యం కుదటపడినట్లే

Without Slippers Walk: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. కాస్త ఆరోగ్యం కుదటపడినట్లే
  • Edited By: kusuma,
  • Updated on June 24, 2025 / 08:31 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Without Slippers Walk: ఫ్యాషన్‌కు అలవాటు పడి చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని ఉంటారు. వంట, స్నానం ఇలా ఏం చేసినా కూడా తప్పకుండా చెప్పులు ఉంటాయి. అయితే చెప్పులతో కంటే లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్పినా కూడా కొందరు పాటించరు. పోనీ బయటకు అంటే చెప్పులు వేసుకుని వెళ్లవచ్చు. ఎందుకంటే రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, శుభ్రంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పులు వేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చెప్పులు వేసుకోవడం కంటే వేసుకోకుండా నడవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే.

గుండె జబ్బులు
చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్త స్నిగ్ధత తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, రక్తప్రసరణ సరిగ్గా కావడం వల్ల గుండె పోటు వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. చెప్పులతో నడవడం బాగా అలవాటు పడిన వారు ఒక్కసారిగా చెప్పులు లేకుండా నడవలేరు. అయితే ఒకేసారి కాకుండా కొద్దిగా అలవాటు చేసుకోవడం ఉత్తమం.

అలసట
చెప్పులు లేకుండా నడవడం వల్ల అలసట తగ్గుతుంది. భూమిలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు స్వేచ్ఛా రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. అలాగే ఎలక్ట్రాన్లు సహజ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దీనివల్ల బాడీలో ఉన్న అలసట పూర్తిగా తగ్గిపోతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు.

నాడీ వ్యవస్థ
చెప్పులు లేకుండా నడవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఎండోక్రైన్, నాడీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం వాకింగ్ చేసేటప్పుడు అయినా కూడా చెప్పులు లేకుండా నడవడం ఇంకా ఆరోగ్యానికి మంచిది.

వృద్ధాప్యం
చెప్పులు లేకుండా నడవడం వల్ల వృద్ధాప్యాన్ని నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తగ్గుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తి
చెప్పులు లేకుండా నడవడం వల్ల రోగనిరోధక శక్తి, ప్రేగు ఆరోగ్యం మెరుగుపడతాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి ప్రేగు మైక్రోఫ్లోరాలోని మంచి బ్యాక్టీరియాను తింటాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఇమ్యూనిటీ పవర్ ఉంటే అసలు అనారోగ్య సమస్యలే దరిచేరవు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Tag

  • Healthy Benefits
  • Immunity power
  • Walk
  • Without Slippers
Related News
  • Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?

  • Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా

  • Lemon water: ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా? తాగితే ఏమవుతుంది?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us