Driving History: మన దేశంలో ఎడమవైపు.. విదేశాల్లో కుడివైపు డ్రైవింగ్.. దీని చరిత్ర ఏంటంటే?

Driving History: మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో రోడ్డుకు ఎడమ వైపున డ్రైవింగ్ చేస్తుంటారు. అయితే ఇది ప్రభుత్వం పెట్టిన రూల్ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రూల్ ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి ఉంది. అసలు దేశంలో వాహనాలు ఎందుకు ఎడమ వైపు నడుపుతారు? దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పూర్వం గుర్రపు బండ్లు, ఎడ్లు బండ్లు ఎక్కువగా ఉండేవి. అయితే వీటిపైనే ఎక్కువగా యుద్ధాలకు వెళ్లేవారు. ఇలా యుద్ధాలు చేసేటప్పుడు కుడిచేతితో ఆయుధాలతో యుద్ధాలు చేసి ఎడమ చేతితో నడిపేవారు. ఇలా ఎడమ వైపున డ్రైవింగ్ చేసేవారు. అయితే 1835లో బ్రిటన్ ప్రభుత్వం ఎడమవైపున వాహనాల నడిపే పద్ధతి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతోంది. అయితే బ్రిటన్ పాలించే దేశాల్లో ఎడమ వైపున డ్రైవింగ్ చేస్తున్నారు. మిగతా దేశాల్లో కుడివైపున డ్రైవింగ్ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం 1792 ఫ్రెంచ్ విప్లవం. ఈ సమయంలో కుడివైపున డ్రైవింగ్ చేయడానికి మార్చారు. ఆ సమయంలో ఉండే రాజు తన సైన్యాన్ని తీసుకురావడానికి ఇలా కుడి వైపున డ్రైవింగ్ చేశాడు. ఇక అదే పద్ధతి ఇప్పటికీ కొన్ని దేశాలు కొనసాగిస్తున్నాయి. అయితే స్వీడన్ 1967లో రైట్ హ్యాండ్ డ్రైవింగ్‌ని ప్రారంభించింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. రైట్ హ్యాండ్ డ్రైవ్ దేశాల నుంచి కార్ల దిగుమతి పెరుగుతోంది. అలాగే మెరుగైన రహదారి కోసం. ఎందుకంటే కుడివైపు డ్రైవింగ్ వల్ల భద్రత లక్ష్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే ఇప్పటికీ చాలా దేశాలు ఎడమవైపు కంటే కుడివైపు డ్రైవింగ్ చేస్తోంది.
రోడ్డుకు కుడివైపున డ్రైవింగ్ చేయడం సురక్షితం అని ఈ ప్రపంచంలో ఎక్కువ దేశాలు నమ్ముతున్నాయి. ఏదైనా డ్రైవింగ్ సౌకర్యం బట్టి ఉంటుంది. కొందరికి ఎడమ చేతి సౌకర్యంగా ఉంటే, మరికొందరికి కుడి చేయి సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే కుడి వైపు డ్రైవింగ్ అనేది తల ప్రమాదాలు కాకుండా చేస్తుందట. ఇవే కాకుండా ఎన్నో ప్రమాదాలు రాకుండా కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే