Vastu tips: రోజుల్లో తలస్నానం చేస్తున్నారా.. మీకు కటిక పేదరికం తప్పదు
హిందూ మతంలో చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం తప్పకుండా పాటిస్తారు. వీటిని పాటించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అందులోనూ మహిళలు అయితే ఎన్నో నియమాలు పాటిస్తారు.

Vastu tips: హిందూ మతంలో చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం తప్పకుండా పాటిస్తారు. వీటిని పాటించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అందులోనూ మహిళలు అయితే ఎన్నో నియమాలు పాటిస్తారు. శాస్త్రం ప్రకారం అమ్మాయి ఇలా ఉండాలి? అలా ఉండాలి? అని చాలా ఉంటాయి. అమ్మాయిలు ఈ వారాల్లో గోళ్లు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు? ఇలా ఎన్నో ఉంటాయి. వారంలో కొన్ని రోజులు ఇలా చేస్తే అశుభమని, అన్ని కూడా కష్టాలే వస్తాయని పండితులు చెబుతుంటారు. అయితే మహిళలు ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు. అందులోనూ పూజలు అయితే వారాలతో సంబంధం లేకుండా తలస్నానం చేస్తారు. అయితే పెళ్లయిన మహిళలు వారంలో కొన్ని రోజులు మాత్రమే తలస్నానం చేయాలి. లేకపోతే సమస్యలు వస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. అయితే మహిళలు వారంలో ఏయే రోజుల్లో తలస్నానం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Also: ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితం నరకమే.. కష్టాలు తప్ప సంతోషాలు ఉండవు
పెళ్లయిన మహిళలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. వారంలో ఉన్న అన్ని రోజులు తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా గురువారం, మంగళవారం మహిళలు అసలు తలస్నానం చేయకూడదని పండితులు అంటున్నారు. ఈ వారాల్లో తలస్నానం చేయడం వల్ల సౌభాగ్యం, ఆనందం తగ్గిపోతాయి. అలాగే సంపద పోయి కటిక పేదరికం అనుభవిస్తారని పండితులు అంటున్నారు. కుటుంబంలో సంతోషంగా ఉండదు. ఏదో విధంగా సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. దీంతో ఈ రోజుల్లో తప్పకుండా తలస్నానం చేస్తారు. ఈ రోజుల్లో తలస్నానం చేయడం వల్ల సమస్యలు వస్తాయట. అయితే పూజల సమయంలో తలస్నానం చేయాలి కాబట్టి.. షాంపూతో కాకుండా కేవలం వాటర్‌తో మాత్రమే తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బుధవారం, శుక్రవారం తలస్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వారాల్లో తల స్నానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. కుటుంబంలో సంతోషం నెలకొంటుందని అంటున్నారు.
Read Also: రాత్రిపూట తినడం మానేస్తున్నారా.. తస్మా్త్ జాగ్రత్త
పెళ్లికాని అమ్మాయిలు ఈ రూల్స్ పాటించకపోయినా పర్లేదు. కానీ పెళ్లయిన మహిళలు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అమ్మాయిలకు పెళ్లికి ముందు కంటే.. పెళ్లి తర్వాత లైఫ్ చాలా ముఖ్యమైనది. కాబట్టి చాలా మంది హిందూ అమ్మాయిలు ఈ నియమాలను పాటిస్తారు. లేకపోతే లైఫ్‌లో తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. కాబట్టి పెళ్లయిన తర్వాత ప్రతీ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Vastu tips: ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా