Early Morning: ఉదయం ఈ తప్పులు చేస్తే.. సంపద గోవిందా

Early Morning: ప్రస్తుతం రోజుల్లో ఉదయం లేచిన వెంటనే చాలా మంది మొబైల్ చూస్తున్నారు. ఎవరైనా కూడా ఉదయం లేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడం లేదా వ్యాయామం, యోగా వంటివి చేస్తారు. కానీ రోజుల్లో లేచిన వెంటనే మొబైల్ వాడుతున్నారు. ఇలా ఉదయం లేచిన వెంటనే తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. దీనివల్ల వారి సంపదను దూరం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వల్ల ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందుల బారిన పడతారు. ఇవే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఉదయం పూట తెలిసో తెలియక చేసిన కొన్ని తప్పులు వల్ల ఇబ్బందులు పడాలి. మరి ఉదయం పూట చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మంది ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూస్తుంటారు. కానీ ఇలాంటివి కాకుండా అర చేతులు చూసుకోవడం లేదా దేవుడిని చూడాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో లక్ష్మీదేవి ఉంటుందని, రోజంతా కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఇవి కాకుండా ఇంకా వేరేవి చూసినా కూడా రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. అయితే కొందరు లేచిన వెంటనే అద్దం చూస్తారు. ఇలా చేయడం వల్ల మీలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. అలాగే మీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం లేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దం చూడకూడదు. వీటితో పాటు చీపురు కట్టను కూడా ఉదయం లేచిన వెంటనే చూడకూడదు. అందులోనూ స్నానం చేయకుండా టచ్ చేయకూడదు. ఎందుకంటే చీపురు కట్టను లక్ష్మీదేవితో పోలుస్తారు. స్నానం చేయకుండా ముడితే ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్ట ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని లేచిన వెంటనే చూడవద్దు.
ఉదయం లేచిన వెంటనే గొడవ పడటం లేకపోతే గొడవ పడుతున్న వారిని చూడటం వంటివి చేయకూడదు. వీటివల్ల రోజంతా కూడా మీకు ప్రశాంతత ఉండదు. ఇంకా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. చిరాకుగా ఉంటుంది. ఏ పనిని కూడా సరిగ్గా చేయలేరు. వీటివల్ల మీరు అనుకున్నట్లు కూడా పనులు సరిగ్గా కావు. అలాగే మురికి ఇల్లు, క్లీన్ చేయని కిచెన్ వంటివి కూడా చూడకూడదు. అయితే ఎక్కువ శాతం మంది లేచిన వెంటనే మొబైల్ పట్టుకుంటారు. దీనివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. లేచిన వెంటనే మొబైల్ చూస్తే మాత్రం.. ఏ పని కూడా కాదు. చిరాకు ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే ఇలాంటివి కాకుండా ధ్యానం, పూజా, యోగా వంటివి చేయండి. వీటివల్ల మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఉదయం లేచిన వెంటనే అర చేతులు, సూర్యరశ్మి వంటివి చూడాలని పండితులు అంటున్నారు. వీటివల్ల మీరు రోజంతా కూడా ఎనర్జీటిక్‌గా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.
-
Zodiac signs: రాహు కేతు మార్పులు.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే
-
Breakfast: బ్రేక్ ఫాస్ట్ టైంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
-
Kasi: ఈ కాశీలో స్నానాలు చేస్తే.. పాపాల నుంచి విముక్తి
-
Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు
-
Early Morning: ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే బోలెడన్నీ లాభాలు
-
Mobile Settings: ఈ సెట్టింగ్స్ మారిస్తే.. పోయిన ఫోన్ మళ్లీ దొరకాల్సిందే