Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్

ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
ప్రతీ మ్యాచ్‌లో అనుష్క చాలా సింపుల్‌గా అట్రాక్షన్‌గా ఉంటుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా అనుష్క వైట్ షర్ట్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. క్లాసిక్ వైట్ షర్ట్, బ్లూ డెనిమ్ ధరించి కాస్త గ్లామరస్‌గా కనిపించింది. అయితే ఆమె ధరించిన దుస్తుల ధరలు తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బ్లూ జీన్స్ అంతా రైన్ స్టోన్ స్టడ్స్ ఉన్నాయి. దీని ధర రూ. 27,000. అనుష్క ధరించిన వైట్ షర్ట్ కాటన్ బ్రాండ్ అలెగ్జాండర్ వాంగ్. దీని ధర రూ. 21,000. ఆమె ధరించిన రోలెక్స్ డే-డేట్ 40 వాచ్ ధర దాదాపు రూ. 47,96,000 ఉంటుంది. అలాగే 18 క్యారెట్ల పసుపు బంగారంలో ఒనిక్స్, డైమండ్-సెట్ డయల్, ఫ్లూటెడ్ బెజెల్ ధరించింది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విన్నింగ్ తర్వాత ఆ సంతోషాన్ని అనుష్కతో పంచుకున్నారు. మ్యాచ్ విన్ తర్వాత విరాట్ అనుష్కను హత్తుకున్నాడు. స్టేడియంలో ఉన్నవారు చూడటంతో పాటు ఫ్యాన్స్ కూడా వీరిని చూశారు. వీరి బాండింగ్ బాగుందని అంటున్నారు. అనుష్క విరాట్‌కు ప్రతీ దాంట్లో సపోర్ట్ చేస్తుంది. విరాట్ విన్నింగ్ సమయంలోనే కాకుండా ఓటమిల్లో కూడా తోడుంది. మ్యాచ్ విన్ తర్వాత అనుష్క, విరాట్‌ను హత్తుకుంది. విరాట్ కూడా అనుష్క నుదురు మీద ముద్దు పెట్టాడు. వీరి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
YouWeCan : సచిన్, కోహ్లీ, పీటర్సన్.. యువీ ఛారిటీ కోసం తరలివచ్చిన క్రికెట్ దిగ్గజాలు!
-
IND vs ENG: మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి.. కారణాలివే!
-
Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు