IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 10 జట్లు ఎన్ని రోజులు జరగనుందంటే?
IPL 2025: ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ న్యూట్రల్ వెన్యూలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే మార్చి 23న ఉప్పల్ వేదికగా రాజస్థాన్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2025: ఐపీఎల్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 (IPL 2025) షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు టోర్నీ జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challangers Banglore) జట్ల మధ్య జరగనున్నట్లు తెలిపింది. అయితే హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఒక ఎలిమేనటర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు సమాచారం. ప్లేఆఫ్ మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, కోల్‌కతాలో జరగనున్నాయి. అయితే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల కోసం మొత్తం 11 వేదికల్లో జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు.
Mark your calendars, folks! 🥳🗓#TATAIPL 2025 kicks off on March 2️⃣2️⃣ with a clash between @KKRiders and @RCBTweets 🤜🤛
When is your favourite team's first match? 🤔 pic.twitter.com/f2tf3YcSyY
— IndianPremierLeague (@IPL) February 16, 2025
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ న్యూట్రల్ వెన్యూలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే మార్చి 23న ఉప్పల్ వేదికగా రాజస్థాన్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అలాగే రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. మిగతా అన్ని టోర్నమెంట్ల కంటే ఐపీఎల్ బాగా కిక్కు ఇస్తుంది. బెట్టింగ్‌లతో ఎంజాయ్ చేస్తుంటారు. ఐపీఎల్ సందడి మొదలైతే ఫ్యాన్స్‌కి పండగ మొదలైనట్లే. దీంతో ఐపీఎల్ కోసం ఎంతగానో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఐపీఎల్ కంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవుతుంది. ఈ ట్రోఫీ పూర్తి అయిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ప్రియులకు పండగ వచ్చినట్లే. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ఐపీఎల్ రావడం వల్ల ఎంజాయ్ చేయవచ్చు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?