Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Sports News »
  • Ms Dhoni Last Match

MS Dhoni: ధోనీకి చివరి మ్యాచ్ ఈ రోజేనా!

MS Dhoni: ధోనీకి చివరి మ్యాచ్ ఈ రోజేనా!
  • Edited By: kusuma,
  • Updated on May 25, 2025 / 07:14 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

MS Dhoni: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరలేదు. కానీ నేడు ఐపీఎల్‌లో నేడు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోని చెప్పిన మాటలు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, సీఎస్కే కెప్టెన్ ధోని కూడా వెళ్లారు. ఈ మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ధోని టాస్ వేసిన తర్వాత పిచ్, వాతావరణం గురించి మాట్లాడారు. అయితే ఈ సీజన్‌తో ముగిసినట్లేనా అని అడిగిన ప్రశ్న అడిగితే.. ధోనీ దానికి స్పందించారు. తన శరీరం ప్రస్తుతానికి సహకరిస్తోందని, కానీ ప్రతి ఏడాది మళ్లీ మైదానంలోకి రావాలంటే సవాలు అవుతుందని అన్నారు. కాకపోతే బాడీ మెయింటెనెన్స్ చాలా అవసరం అని అన్నారు. కెరీర్ చివర దశలో ఉన్నానని అని కూడా అన్నారు. అయినా ఈ సమయంలో ఎలాంటి ఆటగాడికి అయినా కూడా ఇలానే ఉంటుందని అన్నారు. దాదాపుగా 18 ఏళ్లు ఆడానని అన్నారు.

ఇది కూడా చూడండి:Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ అధ్వర్యంలో ఐదు సార్లు ఛాంపియన్స్‌గా గెలిచింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన జట్టుకు ఈ సారి మాత్రం కనీసం ప్లే ఆఫ్స్ రేసుకు కూడా వెళ్లలేకపోయింది. 2020లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అప్పటి నుంచి ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతారని టాక్ వినిపిస్తుండేంది. అయితే ఇప్పుడు కూడా అదే వినిపిస్తోంది. ఇప్పుడు కూడా తర్వాత సీజన్‌ నుంచి ధోనీ ఆడుతారో లేదో అని ఫ్యాన్స్ సందేహ పడుతున్నారు. ఇదే చివరి మ్యాచ్ ఏమోనని భావిస్తున్నారు. 43 ఏళ్ల వయస్సులో కూడా ధోనీ ఫిట్‌గా ఉన్నారు. ఈ వయస్సులో ఇలా ఆడటం కూడా గ్రేట్. అయితే వచ్చే సీజన్ నుంచి ధోనీ ఆడుతారో లేదో ఇదే చివరి మ్యాచ్ అయి ఉంటుందని అంటున్నారు. మరి దీనిపై ప్రకటన వస్తేనే తెలుస్తుంది.

ఇది కూడా చూడండి:Instagram: ఈ 5 టిప్స్ తో సైబర్ దాడుల నుంచి మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సేఫ్ గా ఉంచుకోండి

Tag

  • CSK
  • IPL
  • Last Match
  • MS Dhoni
Related News
  • IPL: అభిషేక్, దిగ్వేష్ సింగ్ మధ్య లొల్లి.. అందరు చూస్తుండగా మైదానంలోనే!

  • Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులు అయ్యర్ సొంతం

  • IPL: ఐపీఎల్‌లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే

  • Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్‌కి ఆటంకమా!

  • MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?

  • MS Dhoni: సీఎస్కేకి కెప్టెన్‌గా ధోని.. అసలు కారణమేంటి?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us