Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Sports News »
  • Shubman Gill Test Match Captaincy New Record

Shubman Gill: కొత్త టెస్ట్ కెప్టెన్సీ.. రికార్డు సృష్టించిన శుభమాన్ గిల్

Shubman Gill: కొత్త టెస్ట్ కెప్టెన్సీ.. రికార్డు సృష్టించిన శుభమాన్ గిల్
  • Edited By: Kusuma Aggunna,
  • Updated on June 21, 2025 / 09:32 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Shubman Gill: హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దుమ్ము దులిపింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమాన్‌ గిల్‌ను బీసీసీఐ కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఎలా జట్టు ప్రదర్శన ఉంటుందో.. శుభమాన్ గిల్ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో అని అందరూ భావించారు. అయితే శుభమాన్ గిల్ నేతృత్వంలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. గిల్ ఇలా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాక ఈ చరిత్ర సృష్టించాడు. అయితే ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్సు భారత కెప్టెన్‌గా శుభమాన్ గిల్ రికార్డు సృష్టించాడు. మొదటి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని మార్క్ చూపించాడు. క్రీజులోకి వెళ్లిన వెంటనే గిల్ ఫోర్లు కొట్టాడు. కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లో గిల్ సెంచరీతో స్టా్ర్ట్ చేయడంతో.. ఇంకా మున్ముందు ఎంత బాగా ఆడుతాడో అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శుభమాన్ గిల్ దాదాపుగా 18 ఇన్నింగ్స్‌ల తర్వాత ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు ఉన్న విమర్శలు అన్నింటికి కూడా చెక్ పెట్టాడు. దీంతో పాటు కెప్టెన్‌ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన నాల్గవ భారతీయుడిగా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తం 140 బంతుల్లో 14 ఫోర్లుబాదాడు. మొత్తం టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీని సాధించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి 129 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి భారీ స్కోర్‌ను కొట్టారు. అయితే గిల్ దాదాపు నాలుగున్నర ఏళ్ల తర్వాత టెస్టుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. గతంలో 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో 91 పరుగులు చేశాడు. టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత విజయ్ హజారే ఇంగ్లాండ్‌పై 164 పరుగులు చేశాడు. సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్‌పై 116 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 115 పరుగులు చేశాడు. ఇప్పుడు శుభ్‌మాన్ గిల్ ఈ జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.

Also read : Yoga: ఏయే సమయాల్లో యోగా చేయకూడదో మీకు తెలుసా?

Tag

  • captain
  • England
  • india
  • Records
  • shubman gill
Related News
  • Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా

  • Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ

  • Ravichandran Ashwin Comments On Shubman Gill: శుభ్ మన్ గిల్ పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

  • Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే

  • Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు

  • Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us