Sourav Ganguly: భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు.. గంగూలీ
Sourav Ganguly రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత్ బ్యాటింగ్ విభాగం బలహీనపడుతుందని అంత అనుకున్నారు.

Sourav Ganguly: భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు అంటూ గంగూలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ క్రికెటర్లు లేని లోటును యువ ఆటగాళ్లు భర్తీ చేశారు అని తెలిపారు. ఐపీఎల్, భారత్ ఎ, అండర్ 19 టీమ్స్ రూపంలో భారత్ కు చాలా వేదికలు ఉన్నాయని అని అన్నారు. మంచి క్రికెటర్లు జట్టులోకి ఎప్పుడూ వస్తుంటారు అని గంగూలీ తెలిపారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత్ బ్యాటింగ్ విభాగం బలహీనపడుతుందని అంత అనుకున్నారు. కానీ యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. భారత్ క్రికెట్ లో ఎంతో ప్రతిభ ఉందని అన్నారు. ఇంగ్లాండ్ లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు. మాంచెస్టర్ టెస్టులో వెనకపడిన భారత్ పుంజుకుని మ్యాచ్ ను డ్రా చేసుకుందని అన్నారు.
Related News
-
Sourav Ganguly: టెస్టుల్లో కుల్దీప్ ను తప్పించడంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్
-
Vaibhav Suryavanshi : 52బంతుల్లోనే సెంచరీ.. 13ఫోర్లు, 10 సిక్సులతో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
-
Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!
-
WTC: మూడు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అక్కడే.. డబ్ల్యూటీసీ కీలక నిర్ణయం