Viral Video : మనుషుల కంటే ఆవులే బెటర్.. జాతీయగీతానికి నిలబడి గౌరవించిన గోమాత

Viral Video : ‘జనగణమన’.. మన జాతీయగీతం వింటున్నప్పుడు ప్రతి ఒక్కరి ఒళ్లు పులకిస్తుంది. మనసులో ఒక క్షణం దేశభక్తి పొంగుకొస్తుంది. జాతీయగీతానికి నిలబడి గౌరవం ఇవ్వడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. కానీ, చదువుకున్నామని చెప్పుకునే కొంతమంది వ్యక్తులే దీనికి అగౌరవం చూపిన సంఘటనలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే, ఇప్పుడు ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక గోమాత (ఆవు) జాతీయగీతానికి గౌరవం ఇచ్చి దేశభక్తిని చాటింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Read Also:Viral Video : పెళ్లి తంతు అయిపోయేదాక అయినా ఆగండ్రా.. స్టేజీ మీదనే ఆ ముద్దులాట ఏంటి ?
వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఆవు జాతీయగీతానికి గౌరవం ఇచ్చి నిలబడి ఉండడం చూడవచ్చు. ఈ వీడియోకు గోమాత జాతీయగీతానికి ఇచ్చిన గౌరవం అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో ఒక పాఠశాల ఆవరణలో పిల్లలు వరుసగా నిలబడి, ఉపాధ్యాయులతో కలిసి జాతీయగీతం పాడుతున్నారు. బహుశా మార్నింగ్ ప్రేయర్ చేసే సమయం కావొచ్చు. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక ఆవు, అటూ ఇటూ కదలకుండా స్థిరంగా నిలబడి జాతీయగీతానికి గౌరవం చూపింది.
Read Also:Dream : కలలో విమానం కనిపించిందా ? త్వరలోనే మీరు ఊహించని అదృష్టం పడుతుందట
ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఒక నెటిజన్ ఇదే మన దేశం అంటే, చూడండి గోమాత ఎంత చక్కగా నిలబడిందో, దీనిని చూసిన మనం నిజంగా అదృష్టవంతులం అని కామెంట్ చేశారు. మరొకరు మన దేశాన్ని, మన సంస్కృతిని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు” అని కామెంట్ చేశారు. ఇంకొకరు మనం పుణ్యం చేసుకున్నాం. సంస్కారం, సంస్కృతి ఉన్న భారతదేశంలో పుట్టామని కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఈ అరుదైన దృశ్యం దేశభక్తికి, సంస్కారానికి ఆదర్శంగా నిలిచింది. మానవుల కంటే కూడా మూగజీవాలకు దేశం పట్ల ఉండే గౌరవం, విధేయత ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్