Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
Gold Price Today వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ 100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర కూ 1,17,000గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి 38,880కు చేరుకుంది.

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారతదేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గి 1,00,470కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే స్థాయిలో తగ్గి 92,090కు చేరుకుంది.
ఇక వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ 100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర కూ 1,17,000గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి 38,880కు చేరుకుంది. అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా, జపాన్, ఫిలిప్పిన్స్ లతో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మార్కెట్లో ఉద్రికత్త ఇప్పుడు తగ్గుతుందని, భవిష్యత్తులో యూరప్ లేదా చైనాతో తో అలాంటి ఒప్పందాలు ప్రపంచ వాణిజ్య ఉదక్తతలు బంగారం ధరలు వరుసగా తగ్గడానికి కారణం.