Gold Price: బంగారం పెరుగుదలకు కారణం ఇదే..
Gold Price జూలై లో కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించిన బంగారం ధరలు ఈనెల మొదటి వారంలో ఊహించని విధంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి.

Gold Price: బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో బంగారం కొనుగోలు చేయాలని చాలామంది పసిడి ప్రియులు బంగారం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే ఊహించని విధంగా వారికి బంగారం ధరల షాక్ తగులుదోంది. జూలై లో కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించిన బంగారం ధరలు ఈనెల మొదటి వారంలో ఊహించని విధంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, పండగ సమయాల్లో కచ్చితంగా గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేస్తుంటారు. అలాగే ట్రంప్ టారిఫ్ లు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేశాయి.
మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. దీంతో బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ విలువ క్షీణించడం వంటివి కూడా పసిడి వైపు పెట్టుబడులు మళ్లడానికి కారణమని విశ్లేషనకు పేర్కొంటున్నారు.
Related News
-
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price Today: కొంచెం తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Gold Price Today: ఈరోజు వెండి, బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
-
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
-
Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు