Gold Price Today: కొంచెం తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 1,01,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 92,794కి చేరింది.

Gold Price Today: ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారంధర లక్ష రూపాయలను దాటేసి ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 6వ తేదీన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 1,01,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 92,794కి చేరింది.
నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడు రోజుల స్థిరంగా ఉన్న వెండి వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. నిన్నకిలో వెండి పై రెండు వేలు పెరగగా.. ఈరోజు వెయ్యి పెరిగింది. బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి రూ 1,16,000 గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 26 వేలుగా ఉంది.
Related News
-
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price: బంగారం పెరుగుదలకు కారణం ఇదే..
-
Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Gold Price Today: ఈరోజు వెండి, బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
-
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
-
Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు