Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Price Today హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 1,00,020 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 9,1690 గా ఉంది.

Gold Price Today: బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. తులం బంగారం రూ 200 తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 1,00,020 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 9,1690 గా ఉంది. ఇక కేజీ వెండి ధర కూడా 1,14,900 గా ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు, రష్యన్ నుండి చమురు కొనుగోలుకు జరిమానా విధించిన తర్వాత, ముడి చమురు ధరలు తగ్గడం అనుమాన్పద ఆర్బీఐ జోక్యం మధ్య రూపాయి విలువ దాని ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నంచి 22 పైసలు కోలుకుని యూఎస్ డాలర్ తో పోలిస్తే 87.58కి చేరుకుంది.
Related News
-
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price: బంగారం పెరుగుదలకు కారణం ఇదే..
-
Gold Price Today: కొంచెం తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price Today: ఈరోజు వెండి, బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
-
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
-
Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు