Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Prices 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 125 రూపాయలు తగ్గి తులం బంగారం ధర రూ 92,550 వద్ద ట్రేడ్ అవుతుంది.

Gold Prices: బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత వారం నుంచి అమాంతం పెరగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు 1,360 తగ్గింది. లక్షరూపాయలు దాటిన బంగారం ధరలు పసిడి ప్రియులకు బయపెట్టేలా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ తగ్గింపు కాస్త ఊరట లభించింది. నేడు బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల గ్రాము ధర 136 రూపాయలు తగ్గి, ప్రస్తుతం తులం బంగారం ధర 1,00,970 వద్ద ట్రేడ్ అవుతోంది.
అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 125 రూపాయలు తగ్గి తులం బంగారం ధర రూ 92,550 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర రూ 1,000 తగ్గి రూ 128,000 వద్ద ట్రేడ్ అవుతుంది.
Related News
-
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
-
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?
-
Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?