Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర వంద రూపాయలు మేర తగ్గింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,01,230 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 92,790 ఉంది.

Gold Price Today: బంగారం ధర క్రమంగా తగ్గుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో పెరిగిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. అయితే ఆగస్ట్ 16న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ 1,01,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 92,790కి చేరింది.
నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర వంద రూపాయలు మేర తగ్గింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,01,230 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 92,790 ఉంది. కిలో వెండి ధర రూ 1,26,200 గా ఉంది. విజయవాడు, విశాఖపట్నం లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,01,230, 22 క్యారెట్ల ధర 92,790 గా ఉంది. కిలో వెండి ధర 1,26, 200 గా ఉంది.
Related News
-
Gold Price: బంగారం పెరుగుదలకు కారణం ఇదే..
-
Gold Price Today: కొంచెం తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Gold Price Today: ఈరోజు వెండి, బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
-
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
-
Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు