Gold Price Today: ఈరోజు వెండి, బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
Gold Price Today 22 క్యారెట్ల బంగారం ధర 91,159 గా ఉంది. వెండి కీలోకు రూ 1,15,900 వద్ద మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది.

Gold Price Today: బంగారం, వెండి ధరలు ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి ధరలతో పోల్చినప్పుడు వీటిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిన్నటి ధరలతో పోలిస్టే ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 29 వ తేదీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర 91,159 గా ఉంది. వెండి కీలోకు రూ 1,15,900 వద్ద మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. అయితే హైదారాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,920గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 91,159 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో సంకేతాలు నిలకడగా ఉండడంతో దేశీయంగా బంగారం ధరలో స్థిరంగా ఉన్నాయి.