Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?
Gold Price Today బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటి ధరలతో పోల్చితే వీటి రేట్లు స్వల్పంగా తగ్గాయి.

Gold Price Today: నిన్నటి పోల్చితే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటి ధరలతో పోల్చితే వీటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 1,00,030కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 91,690 గా ఉంది. ఇది నిన్నటి రేటుతో పోల్చుకుంటే స్వల్పంగా రూ 10 మాత్రమే తగ్గింది.
ఈ రోజు ధరల తగ్గుదల స్వల్పమైనదే అయినప్పటికీ, పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. మరో వైపు సామాన్యలు మాత్రం లక్షకు చేరుకున్న పసిడి ధరలను చూసి కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.
Related News
-
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price: బంగారం పెరుగుదలకు కారణం ఇదే..
-
Gold Price Today: కొంచెం తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
-
Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Gold Price Today: ఈరోజు వెండి, బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
-
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే