Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది. సంపదను పెంచుకోవడానికి ఇది ఒక తెలివైన మార్గం. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినప్పుడు మంచి లాభాలు వస్తాయి.

Invest: మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది. సంపదను పెంచుకోవడానికి ఇది ఒక తెలివైన మార్గం. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినప్పుడు మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లు కంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలు ఉండవు. ఎక్కువ శాతం లాభాలు మాత్రమే ఉంటాయి. వ్యాపార రంగంలో రాణించాలని అనుకునే వారు, భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచించే వారు ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటుంది. మీరు నచ్చిన డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల స్మాల్‌క్యాప్‌లు రేపటి మిడ్‌క్యాప్‌లు, లార్జ్‌క్యాప్‌లుగా మారతాయి. ఫండ్ హౌస్‌లు అనుభవం ఉన్నవారు ఎక్కువగా ఇందులోనే పెడతారు. అసలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
రాబడి
ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే నష్టాలు రావడం కూడా సాధారణం. అయితే నష్టాలు రాకుండా కేవలం లాభాలు మాత్రమే వస్తాయని చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల మీ లాభాలు పెరుగుతాయి. తక్కువ కాలంలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కూడా ఉండవు. కానీ ఎక్కువ కాలం పెట్టుకోవడం వల్ల మంచి రాబడి వస్తుంది.
దీర్ఘకాలిక లక్ష్యాలకు
పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత వారు పెద్ద అయిన తర్వాత ఈ పేమెంట్స్ వస్తాయి. వారి చదువు, పెళ్లి ఇలా అన్నింటికి కూడా ఉపయోగపడతాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ వల్ల డబ్బు వస్తుంది. దీనివల్ల అధిక రాబడి వస్తుందని నిపుణులు అంటున్నారు.
యాక్సెసిబిలిటీ, లిక్విడిటీ
ప్రారంభ పెట్టుబడి మొత్తంతో సంబంధం లేకుండా చాలా మంది పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లు రిటైల్ పెట్టుబడిదారులు తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించడానికి అనుమతిస్తాయి. అయితే వీటిని ఎవరైనా ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది స్టాక్ మార్కెట్లు కంటే వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల బోలెడన్నీ లాభాలు వస్తాయి. అయితే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఎక్కువ లాభాలు వస్తాయి. ఇవి తక్కువ సమయం కంటే ఎక్కువ సమయం తర్వాత తీసుకుంటే లాభాలు వస్తాయి.
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Money Saving : సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉంచితే ఎంత నష్టమో తెలుసా ? మరి ఎక్కడ పెడితే లాభం?
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఎలా?
-
Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?