Brutal Incident In Delhi: ఢిల్లీలో దారుణ ఘటన.. భర్త హత్యకు ప్లాన్ ఎలా చేసిందంటే?
Brutal Incident In Delhi తాజాగా ఢిల్లీలోనూ ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. తొలుత నిద్రమాత్రలు ఇవ్వగా చనిపోకపోవడంతో కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది.

Brutal Incident In Delhi: ఢిల్లో దారుణ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లిళ్లు, అనుమానాలతో దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చాలా చోట్ల భార్యలు భర్తలను చంపేస్తున్నారు. మేఘాలయలో హనీమూన్ కు వెళ్లిన రఘువంశీ హత్య తర్వాత దేశ వ్యాప్తంగా అనేకమంది భర్తలు, భార్యల చేతిలో చంపబడుతున్నారు. మేఠలో భార్య తన ప్రియుడుతో భర్తను చంపి 15 ముక్కలుగా కోసి డ్రమ్ లో సీల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఢిల్లీలోనూ ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. తొలుత నిద్రమాత్రలు ఇవ్వగా చనిపోకపోవడంతో కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. సుష్మిత అనే మహిళ భర్త దేవ్ కు కరెంట్ షాక్ తగలిందంటూ ఒక ఆస్పత్రికి తీసుకెళ్లింది. వెంటనే పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించనట్లు తెలిపారు. కరణ్ తమ్ముడైన కునాల్ కు వదిన పై అనుమానం వచ్చింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్యచేసినట్లు అంగీకరించింది. డబ్బు కోసం తనను వేధించడంతోనే హత్య చేశానని తెలిపింది.
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Kedarnath: తక్కువ బడ్జెట్‌లో కేదార్‌నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Plane: గాల్లో విమానం ఉండగానే వడగళ్ల వర్షం.. విమానం ఎలా మారిందో చూశారా?