Alekhya Chitti Pickles: సినిమాల్లోకి అలేఖ్య చిట్టీ పికిల్స్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసింది.. హీరో ఎవరంటే?
అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా చాలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ కనిపిస్తాయి. ఒక్క ఆడియో లీక్ కావడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ మూసేశారు. అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ చేస్తూ

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా చాలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ కనిపిస్తాయి. ఒక్క ఆడియో లీక్ కావడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ మూసేశారు. అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ చేస్తూ.. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారు. దీంతో వారి ఫాలోవర్స్‌ను కూడా పెంచుకున్నారు. మిగతా వారితో పోలిస్తే వీరి పచ్చళ్లు చాలా ఖరీదు. ఈ విషయాన్ని ఓ కస్టమర్ అడగడంతో.. నోటికొచ్చినట్లు తిట్టారు. ఇంత రేట్లు ఎందుకని అడిగినందుకు బూతులు తిట్టడండంతో పాటు పచ్చళ్లు కొనలేని నువ్వు పెళ్లాన్ని ఏం పోషిస్తావని తిట్టారు. ఎందుకు ఇంత ఖరీదు అన్నందుకు నోటికి వచ్చినట్లు తిట్టారు. దీంతో ఆ వ్యక్తి ఆడియోను లీక్ చేశాడు. దారుణంగా ఆ అలేఖ్య అక్కా చెల్లెళ్లు తిట్టడంతో నెటిజన్లు వీరిపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో వీరిని బాగా ట్రోల్ చేశారు. ఈ పచ్చళ్లు కొనాలంటే కాస్త రిచ్ అయి ఉండాలి. ఈ పచ్చళ్లు కొనలేని వారు కనీసం పెళ్లాల్ని కూడా పోషించలేరని వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కావడంతో వీరు చివరకు బిజినెస్ క్లోజ్ చేశారు. అయితే ఈ సిస్టర్స్‌లో రమ్య ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: తండ్రికి తగ్గ తనయ.. స్టార్ హీరోయిన్ కంటే సితార ఫాలోయింగ్ మాములుగా లేదుగా!
అలేఖ్య చిట్టి పికిల్స్‌కు రమ్యనే బ్రాండ్ అంబాసిడర్. హాట్ రీల్స్ చేస్తూ ఎక్కువగా నెటిజన్లను ఆకర్షించింది. ఈమె వల్ల పచ్చళ్లకు బిజినెస్ బాగా పెరిగింది. ఈమె అలేఖ్య చిట్టి పికిల్స్‌కు ప్రమోట్ చేసే వరకు ఎవరికి కూడా వీటి గురించి సరిగ్గా తెలియదు. గురించి తెలియదు. ఈమె హాట్ రీల్స్ వల్ల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం కూడా బాగా సాగింది. అయితే ఆడియో లీక్ వైరల్ తర్వాత రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్లో కనిపించింది. దీంతో మరోసారి ఈమెను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో రమ్య కనిపించింది. అయితే గతంలో రమ్య కూడా సినిమాల్లో నటించినట్లు తెలిపింది. ఇప్పుడు అదే కనిపిస్తోంది. అయితే చిట్టి పికిల్స్ రమ్య ఇప్పుడు సినిమాల్లోకి వస్తుందని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా చిట్టి పికిల్స్‌ను బాగా ఫేమస్ చేసి సినిమా ఛాన్స్ ఇప్పించారని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం రమ్య సినిమా ఈవెంట్లో కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
-
Viral Video : సోషల్ మీడియా పిచ్చి..కదులుతున్న రైలుకు వేలాడుతూ రీల్..క్షణాల్లోనే ఊహించని ప్రమాదం!
-
Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్
-
Social Media : వర్చువల్ ప్రపంచం.. వెలివేసిన బంధాలు.. సోషల్ మీడియా తెచ్చే ఒంటరితనం ఎలా ఉంటుందంటే ?
-
Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
-
Fancy Number: వెహికల్‌కి ఫ్యాన్సీ నంబర్ కావాలంటే.. ఇలా చేయాల్సిందే!