Anupama Parameswaran: అనుపమ డేటింగ్ చేసేది ఇతనితోనే.. వైరలవుతున్న ఫొటో

Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ఆడియన్స్ మనస్సులను దోచుకుంది. రింగు రింగుల జుట్టుతో కుర్రాళ్లను మాయ చేసింది. అనుపమ పరమేశ్వరన్ ముందు ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా చేసేది. కానీ ఇప్పుడు వీటికి అడ్డు కట్ట వేసి గ్లోమర్ రోల్స్ చేస్తోంది. ఈమె నటన, గ్లామర్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఎంతో ట్రెడిషనల్‌గా చూసిన అనుపమను టిల్లు స్వ్కేర్‌లో ఫ్యాన్స్ చూసి షాక్ అయ్యారు. అనుపమ ఏంటి ఇలా చేసిందని ఫీల్ అయ్యారు. వీటిపై కొందరు ప్రశ్నించారు. అయితే ఎప్పుడు కూడా ఒకే రోల్స్ చేయాలా? అని అనుపమ రివర్స్ ప్రశ్నించింది. ఇది నా ఇష్టమని కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే అనుపమ ఇప్పుుడు ఓ స్టార్ హీరో కొడుకుతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి సంబంధించిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అనుపమ రిలేషన్‌లో ఉన్నది ఎవరితో చూద్దాం.
అనుపమా పరమేశ్వరన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కిస్ చేసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. బిసన్ అనే సినిమాలో ధృవ్‌కి అనుపమ ప్రేయసిగా నటిస్తోంది. ఈ మూవీలోని సీన్ ఏమో అని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయంపై మూవీ టీం లేదా అనుపమ పరమేశ్వరన్ లేదా ధృవ్ అయినా స్పందించాలి. వీరు ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఇటీవల డ్రాగన్ మూవీలో కూడా నటించింది. ఈ మూవీలో మంచి రోల్‌ను ప్లే చేసింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రేమమ్ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగు వారి మనస్సులను దోచుకుంది. ఈ సినిమాతో తెలుగు, మలయాళంలో వరుస సినిమాలో అలరించింది.
సినీ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్‌కి మంచి గుర్తింపు ఉంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంది. త్వరలో పరదా అనే తెలుగు మూవీతో పాటు రెండు తమిళ చిత్రాలు, రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. ఆ వెంటనే ధనుష్ తో నటించిన ‘కోడి’ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా చేసిన ‘అ.. ఆ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
. Dhruv vikram & Anupama dating pics ! pic.twitter.com/yLey0wG0sU
— Kolly Censor (@KollyCensor) April 12, 2025
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Tamannaah Bhatia-Vijay Varma: తమన్నాకి బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ రొమాన్స్.. ప్రైవేట్ వీడియో లీక్
-
Vijay-Rashmika Video Viral: మళ్లీ అడ్డంగా దొరికిన విజయ్ దేవరకొండ-రష్మిక.. వైరల్ వీడియో
-
Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?