Tamannaah Bhatia-Vijay Varma: తమన్నాకి బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ రొమాన్స్.. ప్రైవేట్ వీడియో లీక్

Tamannaah Bhatia-Vijay Varma: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కొన్నేళ్ల నుంచి స్టార్ డమ్‌ను కొనసాగిస్తోంది. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా తమన్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ రాణిస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఐటెమ్స్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుంటుంది. ఏదైనా మూవీలో ఐటెమ్ సాంగ్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తు వచ్చేది కూడా తమన్నానే. మిల్క్ బ్యూటీ ఒక్క ఐటెమ్స్ సాంగ్ చేస్తే చాలు.. వాటికి ఎన్ని వ్యూస్ వస్తాయో చెప్పలేం. తమన్నా చేసిన చాలా ఐటెమ్ సాంగ్స్‌కి కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే తమన్నా నటుడు విజయ్ వర్మతో కొనేళ్ల పాటు రిలేషన్లో ఉండగా.. ఇటీవల వీరిద్దరూ విడిపోయారు. వీరిద్దరు కలిసి ఎన్నో వెకేషన్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్‌కి వెళ్తూ ఎంజాయ్ చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అనుకునేలోగా ఇద్దరూ విడిపోయారు. అయితే బ్రేకప్‌పై ఇద్దరూ కూడా ఇంకా స్పందించలేదు.
మళ్లీ ఇప్పుడు వీరి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ తనని వదిలేసి ఫాతిమా సన షేక్ అనే ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరూ కలిసి బయట కూడా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. నటి ఫాతిమా విజయ్ వర్మని హగ్ చేసుకోవడంతో పాటు ముద్దు కూడా పెట్టింది. అలాగే బయట క్లోజ్‌గా మూవ్ కావడాన్ని కెమెరామెన్స్ ఫొటోలు తీశాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మిల్క్ బ్యూటీకి ఇందుకేనా బ్రేకప్ చెప్పావని విజయ్ వర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
తమన్నా ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో పని లేకుండా నటిస్తోంది. 20 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో కొనసాగుతోంది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో నటించింది. కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా ఇప్పటికీ తమన్నా క్రేజ్ తగ్గడం లేదు. సినిమాలు, ఐటెమ్ సాంగ్స్‌తో పాటు ఇప్పుడు వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తోంది. ఈ మధ్య కాలంలో తమన్నా గ్లామరస్ రోల్ కూడా చేస్తుంది. ఇన్నేళ్ల పాటు సినిమాలో చేస్తునే ఫిట్నెస్ను కూడా కాపాడుకుంటుంది. తమన్నా ఇప్పటికీ కూడా ఫిట్‌గా కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇటీవల తమన్నా ఓదెలా 2 మూవీతో అలరించింది. అయితే ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. దీంతో పాటు కలెక్షన్లు కూడా సరిగ్గా రాలేదు.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Baahubali : బాహుబలి రీ యూనియన్‌లో అనుష్క, తమన్నా కనిపించలేదు.. అందుకే రాలేదా ?
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?
-
Money: రూ.5 నోట్‌తో రూ.6 లక్షలు.. ఎలా సంపాదించవచ్చు అంటే?