Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Money 5 Ruppes Note Bus Get 6laks Amount

Money: రూ.5 నోట్‌తో రూ.6 లక్షలు.. ఎలా సంపాదించవచ్చు అంటే?

Money: రూ.5 నోట్‌తో రూ.6 లక్షలు.. ఎలా సంపాదించవచ్చు అంటే?
  • Edited By: kusuma,
  • Updated on June 12, 2025 / 02:49 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Money: ఈ రోజుల్లో పాత వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. “ఓల్డ్ ఈజ్ గోల్డ్” అనే సామెతను నిజం చేస్తూ కొందరు పాతకాలం నాటి వస్తువులను సేకరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి వస్తువుల కోసం వెతుకుతున్నారు. పాత వస్తువులను కొనుగోలు చేయడానికి కొన్ని ప్రత్యేక కంపెనీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, పాత కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించడం చాలా మందికి ఒక హాబీ. అలాంటి నోట్లను కొనడానికి లక్షల్లో డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే మీరు వాటితో లక్షలు సంపాదించవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పాత రూ. 5 నోటు కోసం చాలా మంది వెతుకుతున్నారు. ఈ నోటుకు చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. ఇలా ఉన్న ఒక నోటు రూ. 6 లక్షల వరకు అమ్ముడవుతుందట. అసలు ఎక్కడ ఈ పాత నోట్లను కొనుగోలు చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.

రూ.5 నోటుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అలాగే నోటుపై ట్రాక్టర్ బొమ్మ తప్పకుండా ఉండాలి. దీంతో పాటు రైతులు పొలం దున్నుతున్నట్లు కూడా ఆ నోటుపై ఉండాలి. అయితే నోటుకి ముందులో 786 అనే నంబర్ ఉండాలి. ఈ నంబర్ ముస్లింలకు చాలా పవిత్రమైనది. వీరు ఆ నంబర్‌ను ఎంతో పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. అందుకే ఈ సంఖ్య ఉన్న నోట్లకు లక్షల డబ్బు ఇస్తారు. ఈ నంబర్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి కూడా కొందరు రెడీగా ఉన్నారు. మీ దగ్గర ఇలాంటి ప్రత్యేకమైన రూ. 5 నోటు ఉంటే దాన్ని రూ. 6 లక్షల వరకు అమ్ముకోవచ్చు. ఒక రూ.5 నోటుకు రూ. 6 లక్షల వరకు వస్తుంది. మీ దగ్గర ఇలాంటి నోట్లు ఎన్ని ఉంటే, అన్ని లక్షలు సంపాదించవచ్చు. పాత నోట్లను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ నోట్లను అమ్మి లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంది. అయితే Quikr (www.quikr.com) అనే వెబ్‌సైట్లలో సులభంగా నోట్లను అమ్ముకోవచ్చు. Quikr వెబ్‌సైట్‌కు వెళ్లి “సెల్లర్” గా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రూ.5 నోటు ఫోటోను అప్‌లోడ్ చేయండి. అన్ని వివరాలు పెట్టిన తర్వాత యాడ్ చూసి ఆసక్తి గల కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఆధారంగా మీరు చెప్పిన ధరకు వారు కొనే అవకాశం ఉంది. అయితే ఇలా కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Tag

  • 5 Rupees Note
  • Buy
  • Money
  • Viral
  • Website
Related News
  • Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?

  • Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?

  • Chanakyaniti: ఎలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు.. చాణక్య నీతి ఏం చెబుతోంది?

  • Rinku Singh-Priya Saroj Engagement: ఎంపీతో గ్రాండ్‌గా క్రికెటర్ రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు చూశారా?

  • Former Pakistan captain Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. ఇందులో నిజమెంత?

  • Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్‌లో #ArrestKohli

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us