Lola VFX : లోలా VFX స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా?
Lola VFX: వీఎఫ్‌ఎక్స్ అనేది హాలీవుడ్‌లో చాలా ఫేమస్. వీరు అక్కడికి వెళ్తే.. అక్కడ సినిమాలకు సంబంధించిన VFX పరికరాలను మొత్తం వీళ్లిద్దరికీ చూపించారు. అలాగే వాటి గురించి వివరించారు. అయితే ఆ లోలా సంస్థ దేనికి స్పెషాలిటీ? వీరు ఎందుకు ఇక్కడికి వెళ్లారు? ఇప్పుడు ఏ సినిమా కోసం వెళ్లారు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Lola VFX : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తర్వాతి సినిమా కోసం సన్ పిక్చర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో మొత్తం హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. ఈ మూవీలో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ(Director Atlee) కలిసి లోలా(Lola) VFX కంపెనీ కి వెళ్తారు. దీంతో సోషల్ మీడియా అంతా కూడా ఈ వీఎఫ్‌ఎక్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ వీఎఫ్‌ఎక్స్ అనేది హాలీవుడ్‌లో చాలా ఫేమస్. వీరు అక్కడికి వెళ్తే.. అక్కడ సినిమాలకు సంబంధించిన VFX పరికరాలను మొత్తం వీళ్లిద్దరికీ చూపించారు. అలాగే వాటి గురించి వివరించారు. అయితే ఆ లోలా సంస్థ దేనికి స్పెషాలిటీ? వీరు ఎందుకు ఇక్కడికి వెళ్లారు? ఇప్పుడు ఏ సినిమా కోసం వెళ్లారు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అమెరికాలో ఉన్న లోలా VFX సంస్థ ఎన్నో సినిమాలకు వర్క్ చేసింది. ఈ లోలా VFX సంస్థ ఇప్పటి వరకు హాలీవుడ్ అవతార్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సినిమాలకు హిట్‌ను ఇచ్చింది. ఈ సినిమాలో VFX ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి హిట్‌ను ఇచ్చింది. వీటిలో అత్యాధునిక పరికరాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోని ఎక్కడా లేని టెక్నాలజీ అంతా కూడా ఇందులో ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది సంప్రదిస్తారు. అయితే ఈ సినిమా కాంట్రాక్ట్‌ను చాలా మంది తీసుకుంటారు. ఇప్పటి వరకు ఈ సినిమా కాంట్రాక్ట్‌ను తెలుగులో కల్కి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, ఇండియన్ 3 వంటి చిత్రాలకు ఇచ్చారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. ప్రభాస్ సినిమా కల్కీలో అయితే బాగా గ్రాఫిక్స్ ఉంటాయి. సినిమాకి ఈ గ్రాఫిక్స్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. దీంతో అల్లు అర్జున్, అట్లీ ఇక్కడికి వెళ్లారు. దీనివల్ల హాలీవుడ్‌లో కూడా కాస్త బెనిఫిట్స్ వస్తాయని భావించినట్లు తెలుస్తోంది.
ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా వరుస హిట్‌లు సాధించారు. అట్లీ సినిమాల్లో జవాన్ రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలతో అలరించిన అట్లీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో సినిమా తీయబోతున్నాడు. అందుకే ఈ వీఎఫ్‌ఎక్స్ సంస్థకు వెళ్లినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా ఏ స్టోరీ? ఎలా ఉంటుందో చూడాలి.
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Allu Arjun : రణ్ వీర్ కు షాక్.. శక్తిమాన్ గా రాబోతున్న అల్లు అర్జున్ ?
-
Rashmika Mandanna : ఆయనలో అన్నీ ఇష్టమే.. విజయ్ గురించి చెబుతూ సిగ్గుపడ్డ రష్మిక
-
Allu Arjun : ఫాదర్స్ డే సర్ప్రైజ్.. పిల్లల గిఫ్ట్‌కు భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్!
-
Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్